శ్రావణమాస రాఖీపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మెదక్‌పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు రక్షాబంధ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు వారి అన్నదమ్ములకు రాఖీలు కట్టి మంగళహారతులు ఇచ్చి, స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.