పరుచూరి మురళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆటగాళ్ళు’. ‘గేమ్ ఫర్ లైఫ్’ అన్నది ఉపశీర్షిక. నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా నటించారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.