తెలుగులో 'నాని'తో ఒకే ఒక సినిమా.. ప్రియుడితో మలయాళ బ్యూటీ పెళ్లి (ఫోటోలు) | Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral | Sakshi
Sakshi News home page

తెలుగులో 'నాని'తో ఒకే ఒక సినిమా.. ప్రియుడితో మలయాళ బ్యూటీ పెళ్లి (ఫోటోలు)

Published Tue, Feb 4 2025 12:59 PM | Last Updated on

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral1
1/16

మలయాళ ప్రముఖ హీరోయిన్‌ పార్వతి నిశ్చితార్థం ఇటీవలె జరిగింది

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral2
2/16

చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్‌ అశోక్‌ను ప్రేమించిన ఆమె ఏడడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral3
3/16

పార్వతీ నాయర్‌ కేరళలో జన్మించినప్పటికీ ఆమె పెరిగింది మాత్రం అబుదాబిలో అని తెలిసిందే..

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral4
4/16

ఆమె తండ్రి వ్యాపారవేత్తగా దుబాయ్‌లో రాణిస్తున్నారు

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral5
5/16

15 ఏళ్లకే మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతి.. ఇంజనీరింగ్‌ చదువుతూనే మోడలింగ్‌లో రాణించింది

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral6
6/16

'మైసూర్‌ శాండల్‌' సోప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పార్వతి నాయర్‌ వ్యవరించడంతో ఆమె పేరు మరింత పాపులర్‌ అయింది

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral7
7/16

2012లో ‘పాపిన్స్‌’ అనే మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటి వరకు సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించింది

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral8
8/16

తెలుగులో హీరో నాని నటించిన జెండాపై కపిరాజు (2015) సినిమాలో వందన పాత్రలో మెప్పించింది

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral9
9/16

చివరగా గతేడాదిలో విజయ్‌ నటించిన ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral10
10/16

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral11
11/16

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral12
12/16

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral13
13/16

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral14
14/16

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral15
15/16

Actor Parvati Nair Gets Engaged To Businessman Aashrith Ashok Photos Goes Viral16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement