
కేరళలోని కొచ్చిలో జన్మించిన రేవతి అసలు పేరు 'ఆశా'

1984 మానసవీణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం

1986 లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌తో పెళ్లి.. 2002 వరకు కలిసి జీవించిన ఈ జంట 2013లో విడాకులు తీసుకున్నారు

రేవతికి సంతానం లేదు. దీంతో ఆమె పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆ లోటును తీర్చుకుంటున్నారు





















