గత నెలలో పెళ్లి.. భర్తతో విదేశాలకు చెక్కేసిన హీరోయిన్‌ (ఫోటోలు) | Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos | Sakshi
Sakshi News home page

ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను, నన్నే చూపిస్తానంటున్న బ్యూటీ (ఫోటోలు)

Published Wed, Jul 24 2024 12:06 PM | Last Updated on

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos1
1/14

ప్రేమకు భాష లేదు. కులమత పట్టింపులు లేవు. ప్రేమే ఒక మతం.. ఆ ప్రేమలో పడ్డ బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హ.. ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌ను గత నెలలో పెళ్లాడింది

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos2
2/14

ఇద్దరి మనసులు కలిశాయి.. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వీరి పెళ్లి సెలబ్రేషన్స్‌ జూన్‌లో ఘనంగా జరిగాయి

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos3
3/14

వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి నెల రోజులు పూర్తి కావడంతో దంపతులు వెకేషన్‌కు వెళ్లారు

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos4
4/14

ఫిలిప్పీన్స్‌లో సరదాగా సేద తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో వదిలారు

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos5
5/14

తమపై ఎన్ని ట్రోల్స్‌ వస్తున్నా సరే లెక్క చేయకుండా నిజమైన ప్రేమకు నిర్వచనంగా మారారు

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos6
6/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos7
7/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos8
8/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos9
9/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos10
10/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos11
11/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos12
12/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos13
13/14

Actress Sonakshi Sinha Philippines Honeymoon Photos14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement