

బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల గతంలో జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ చిత్రాల్లో నటించింది.

బిగ్‌బాస్ షో తర్వాత ఆమె సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం కిల్లర్ ఆర్టిస్ట్.

బిగ్‌బాస్ షో తర్వాత ఆమె నుంచి వచ్చిన తొలి సినిమా ఇది! ఈ మూవీ మార్చి 21న విడుదలైంది.

తాజాగా ఈమె ట్రెడిషనల్ దుస్తుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సింపుల్‌గా ఉండటమే ఇష్టమని పేర్కొంది.








