సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త బి.రామకృష్ణారెడ్డి- శ్రేయాస్ మీడియాతో కలిసి తెలుగు ప్రేక్షకులకు తమిళంలో 'తేగిడి' పేరుతో రూపొందుతున్న చిత్రన్ని తెలుగులో 'భద్రమ్' పేరుతో అందిస్తున్నారు. 'విల్లా' ఫేం అశోక్ సెల్వన్ - జనని అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.