
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్-4లో కంటెస్టెంట్‌గా స్మాల్ స్క్రీన్‌పై పాపులర్ అయిన దేత్తడి హారికకు అదృష్టం హీరోయిన్ రూపంలో వచ్చింది. ఈ తెలంగాణ ముద్దుగుమ్మను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ బేబీ మూవీ ఫేం డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాకు హీరోయిన్‌కా అవకాశం దక్కించుకుంది.


























