
1987 సంక్రాంతిలో చిరంజీవి- బాలయ్య సినిమాలు మొదటిసారి ( 'దొంగ మొగుడు' - 'భార్గవ రాముడు' )

1988 చిరంజీవి- బాలయ్య ( 'మంచి దొంగ' - 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' )

1989 సంక్రాంతి బరిలో చిరంజీవి- బాలయ్య ( 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' - భలేదొంగ )

1997 జనవరి 4న చిరంజీవి- బాలయ్య ( 'హిట్లర్' - 'పెద్దన్నయ్య' )

1999లో జనవరి 13న బాలయ్య - చిరంజీవి ( 'సమరసింహారెడ్డి' - 'స్నేహం కోసం' )

2000లో చిరంజీవి- బాలయ్య ( 'అన్నయ్య' - 'వంశోద్ధారకుడు' )

2001 జనవరి 11న బాలయ్య - చిరంజీవి ( 'నరసింహనాయుడు' - 'మృగరాజు' )

2004 జనవరి 14న బాలయ్య - చిరంజీవి ( 'లక్ష్మీ నరసింహ' - 'అంజి' )

2017లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ - బాలయ్య ( 'ఖైదీ నంబర్ 150' - 'గౌతమీ పుత్ర శాతకర్ణి' )

2023 సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి- బాలయ్య ( వాల్తేరు వీరయ్య - వీర సింహారెడ్డి)