

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కోట్ల సంఖ్యలో యువత తమ మొదటి ఓటును వినియోగించుకోబోతున్నారు.

ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్నవారు కూడా మరింత చైతన్యంతో ఓటేసుందుకు ముందుకు రావాల్సి ఉంది.

ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ. అందుకే భారత రాజ్యాంగం ఓటుహక్కుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవకాశాన్ని పౌరులందరికీ కల్పించింది

ఐదేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో అందరూ ఓటు వేయండి. అందుకోసం ఇప్పటికే భారత, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి


రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆరోజున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎందరో సెలబ్రిటీలు పిలుపునిచ్చారు.


గతంలో ఎన్నికల సమయంలో అందరికంటే ముందుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓట హక్కును వినియోగించుకుని తమ అభిమానులకు ఆదర్శంగా నిలిచారు పలువురు హీరో హీరోయిన్లు.

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం