1/16
బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కరీనా కపూర్, అభిషేక్- ఐశ్వర్యరాయ్ అంతా ఒకేచోట చేరారు.
2/16
ముంబైలో తమ పిల్లలు చదువుకుంటున్న ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొని సందడి చేశారు.
3/16
ఆరాధ్య కోసం అమితాబ్ బ్చన్, ఐశ్వర్య, అభిషేక్ కలిసి వచ్చారు.
4/16
అటు అబ్రమ్ కోసం షారూఖ్ ఖాన్, తైమూర్ కోసం కరీనా కపూర్ వెళ్లారు.
5/16
అబ్రమ్‌తో కలిసి ఆరాధ్య చేసిన స్టేజ్ షో చూసి ఇరువురి పేరెంట్స్ మురిసిపోయారు.
6/16
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
7/16
ఆరాధ్య తల్లిలాగే సహజంగా డైలాగులు పలుకుతూ ఆకట్టుకుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16