
ఈ ఏడాది తెలుగులో డబుల్ ఇస్మార్ట్ మూవీతో అలరించిన హీరోయిన్ కావ్య థాపర్

ఈ చిత్రంలో హీరో రామ్ పోతినేని సరసన మెరిసింది.

పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.పంజాబీ భామ అయిన కావ్య థాపర్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది.

పంజాబీ భామ అయిన కావ్య థాపర్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది.

ఏక్ మినీ కథ', డబుల్ ఇస్మార్ట్, విశ్వం, ఈగల్, ఊరుపేరు బైరవకోన తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.















