
ఈషా రెబ్బా.. తెలుగమ్మాయి. ఈ వరంగల్ పిల్ల అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.

బందిపోటు, సుబ్రహ్మణ్యపురం, అరవింద సమేత వీర రాఘవ, రాగల 24 గంటల్లో.. ఇలా పలు సినిమాల్లో నటించింది.

చివరగా మామా మశ్చీంద్ర చిత్రంతో అలరించింది.

ఈ బ్యూటీ సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకుంది.

గారెలు, పులిహోరతో కడుపు నిండిపోయిందని, మనసు కూడా తృప్తిగా ఉందని చెప్పుకొచ్చింది.




