యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా 'మౌగ్లీ'.
డిసెంబరు 12న థియేటర్లలోకి రానుంది.
ఈ క్రమంలోనే 'సయ్యారా' అనే పాటని శుక్రవారం లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా సందడి చేశారు.
Oct 24 2025 6:44 PM | Updated on Oct 24 2025 7:29 PM