1/18
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ గతేడాది పెళ్లి పీటలెక్కాడు.
2/18
46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు.
3/18
వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
4/18
అయితే అంత వయసున్న వ్యక్తిని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని సంగీతపై విమర్శలు వచ్చాయి.
5/18
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగీత.. ఈ వయసులో పెళ్లేంటని అడుగుతున్నారు.
6/18
మానసికంగా నా వయసు 18, అతడికి 22.
7/18
మేము ఈ వయసులోనే ఉన్నట్లు అనుభూతి చెందుతున్నాం.
8/18
మరో విషయం.. డబ్బు చూసి కాదు, అతడి సింప్లిసిటీ చూసి పెళ్లిచేసుకున్నాను అంటూ వివరణ ఇచ్చింది.
9/18
అందరూ కుళ్లుకునేలా ఈ దంపతులు సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారు.
10/18
ఈ మధ్యే ఫస్ట్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.
11/18
ఇకపోతే వీరు పెళ్లికి ముందు రెండేళ్లపాటు ప్రేమలో ఉన్నారు.
12/18
ఆ సమయంలో రెడిన్ కింగ్‌స్లీని పెళ్లి చేసుకోమని సంగీత తండ్రి పదేపదే అడిగారట!
13/18
చివరకు ఆ పెళ్లి తంతు చూడకుండానే ఆయన కన్నుమూశారని సంగీత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
14/18
15/18
16/18
17/18
18/18