రేణూ దేశాయ్‌ ఇంట గణపతి, చండీ హోమం.. పాల్గొన్న అకీరా (ఫోటోలు) | Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media | Sakshi
Sakshi News home page

రేణూ దేశాయ్‌ ఇంట గణపతి, చండీ హోమం.. పాల్గొన్న అకీరా (ఫోటోలు)

Published Sat, Oct 19 2024 6:52 PM | Last Updated on

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media1
1/10

సినీ నటి రేణు దేశాయ్‌ గణపతి, చండీ హోమం నిర్వహించింది. ఈ పూజలో అకీరా నందన్‌ కూడా పాల్గొన్నాడు.

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media2
2/10

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media3
3/10

శరద్‌ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీ హోమం చేశాను.

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media4
4/10

మన పూర్వీకులు అనుసరించిన సాంప్రదాయాలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉంది.

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media5
5/10

అందుకని డెకరేషన్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు.

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media6
6/10

ఆర్భాటంగా పూజలు చేసుకోవడానికి బదులుగా ఆ హోమం, పూజలపైనే ఫోకస్‌ చేస్తే సరిపోతుంది అని రాసుకొచ్చింది.

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media7
7/10

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media8
8/10

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media9
9/10

Renu Desai performes Ganapathi, Chandi homam With Son Akira Photos Goes Viral in Social Media10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement