
అలనాటి నటి అందరికీ సుపరిచమే.

సుమలత కన్నడ నటుడు,రాజకీయ నాయకుడు అంబరీష్‌ని వివాహం చేసుకున్నారు.

వీరికి ఒక కుమారుడు అభిషేక్ గౌడ జన్మించారు.

అభిషేక్ గౌడ ఎంటర్‌ప్రెన్యూర్ అవివా బిడపాను పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరికీ ఓ కుమారుడు జన్మించారు.

తాజాగా సుమలత మనవడి నామకరణ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు.





