

హీరోయిన్ కృతి ససన్ ఈ ఏడాది బెస్ట్ క్రిస్‌మస్ జరుపుకున్నానంటోంది.

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా పండగను ఎంజాయ్ చేసింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో కబీర్ సన్నిహితుడు సీక్రెట్ సాంటాగా మారాడు.

పెద్ద గడ్డం, బానెడు పొట్టతో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? ఆయనే క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోని.

ఈ ఫోటోలు పప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇకపోతే కృతి సనన్.. నేనొక్కడినే, దోచేయ్, ఆదిపురుష్ సినిమాలు చేసింది.

ఈ ఏడాది తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పత్తి వటి హిందీ చిత్రాలతో అలరించింది.


