మత్తువదలరా 2 : ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు) | Who Is Riya In Mathu Vadalara 2 Movie, Why This Name Trending On Social Media, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

మత్తువదలరా 2 : ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు)

Published Thu, Oct 24 2024 8:49 AM | Last Updated on

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos1
1/30

సోషల్‌మీడియాలో మత్తువదలరా 2 మూవీలోని ఓ డైలాగ్ తెగ పాపులర్ అవుతోంది.. అదే రియా ఎక్కడ.?

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos2
2/30

ఆ మూవీ రియా కిడ్నాప్‌ అవుతుంది. ఆమె కోసం వెతుకుతున్న సత్య ‘రియా ఎక్కడ?’అని అజయ్‌ని అడుగుతాడు. అప్పుడు అజయ్‌ రియా ఎవరు? అంటాడు.. దానికి సత్య ‘దామిని డాటర్‌’ అని చెబుతాడు.అప్పుడు అజయ్‌ అసలు ‘దామిని ఎవరు?’అంటాడు. దానికి సత్య ‘రియా మదర్‌ ’ అని చెబుతాడు. ఈ ఫన్నీ సీన్‌ సినిమాలో బాగా పేలింది. రిలీజ్‌ అయినా చాలా రోజుల తర్వాత ఇప్పుడు సోషల్‌ మీడియాలో ‘రియా ఎక్కడ?’ అనే మీమ్‌ వైలర్‌ అవుతుంది.

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos3
3/30

ఇన్‌స్టా, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ ఇలా ఏ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం చూసినా ‘రియా ఎక్కడ’అనే పోస్ట్‌ కనిపిస్తుంది. దీంతో ఈ సీన్‌ గురించి తెలియని వాళ్లు అసలు రియా ఎవరు? అని వెతకడం ప్రారంభించారు.

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos4
4/30

ఆమె పేరు ఇషా యాదవ్. ముంబైకి చెందిన ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos5
5/30

ఇన్ స్టాలోనూ ఈ బ్యూటీకి దాదాపు 8 లక్షలకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు.

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos6
6/30

'మత్తు వదలరా 2'లో ఆమె పాత్ర నిడివి చిన్నదే అయినా.. మంచి స్పందన లభించింది

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos7
7/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos8
8/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos9
9/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos10
10/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos11
11/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos12
12/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos13
13/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos14
14/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos15
15/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos16
16/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos17
17/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos18
18/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos19
19/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos20
20/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos21
21/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos22
22/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos23
23/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos24
24/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos25
25/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos26
26/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos27
27/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos28
28/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos29
29/30

Who is Riya in Mathu Vadalara 2 Movie Photos30
30/30

Advertisement
 
Advertisement

పోల్

Advertisement