
కలెక్టర్ కాళ్లు మెక్కుతున్న రైతు భీమన్న - ఫొటో: రాజ్ కుమార్, అదిలాబాద్

'ఈ రోజుకి డ్యూటీ ముగిసింది' - ఫొటో: భాషా, అనంతపురం

అనంతపురం జిల్లాలోని పెద్ద చెరువల్లో ఇది ఒకటి. వేసవి కి నీళ్లన్ని ఎండిపోయి ఇలా నెర్రలతో దర్శనమిస్తోంది. - ఫోటో: వీరేష్, అనంతపురం

ఈ లారీ బ్రేక్ వేస్తే వెనుక ఉన్నవారి పరిస్థితి ఏంటీ? - ఫొటో: మురళి, చిత్తూరు

జగనన్న ధర్నా కోసం నేను సైతమంటూ.... ఫొటో: రియాజ్, ఏలూరు

1..2..3..మేము స్కేటింగ్ కు రెడీ. ఇక స్టార్ట్ చేయండి - ఫొటో: రూబెన్ బెసాలియన్, గుంటూరు

ప్రచారానికి ఎన్ని వేషాలో.. ఫొటో: రూబెన్ బెసాలియన్, గుంటూరు

హైదరాబాద్ లో నడి రోడ్డు పై మందు బాబు హంగామా చూడండి. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

గత వారం నగరంలోని బీభత్సం సృష్టించిన గాలి వానకు ట్యాంక్ బండ్ పరిస్థితి - ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

బువ్వ పెట్టే తట్టే నీడైంది. మండుటెండలో నగరంలోని కుత్సల్లాపూర్ లో కూలీలు - ఫొటో: దశరథ్ రజ్వా, హైదరాబాద్

తాగి నడిపితే యముడొస్తాడు.. జూబ్లీహిల్స్ చెక్పోస్టులో వాహన దారులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం. - ఫొటో: దయాకర్, హైదరాబాద్

హైదాబాద్ లో ఎండల దెబ్బకు.. ఇలా రోడ్డు పక్కన పార్క్ లే దిక్కు - ఫొటో: లావణ్య కుమార్, హైదరాబాద్

స్టేషన్ లో కూడా వైపై వస్తోంది..చూడండి.. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై ప్రారంభం సందర్భంగా యువతుల ఆనందం. ఫొటో: - మహ్మద్ రఫీ, హైదరాబాద్

ర్యాంప్ స్కేటింగ్ కాదు.. గోల్కొండ కోటలో వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన మార్గం.ఫొటో: - మహ్మద్ రఫీ, హైదరాబాద్

పడిలేచిన చెట్టు.. సచివాలయం డి బ్లాక్ ముందు గాలివానకు విరిగిపోయిన చెట్టును కర్రల సాయంతో ఇలా నిలబెట్టారు. ఫొటో: నాగరాజు, రంగారెడ్డి

పాడైన ఫర్నిచరే దిక్కు.. దూర ప్రాంతాల నుంచి ఏపీ సచివాలయానికి వచ్చిన వారు బయట ఎండలకు భరించలేక పక్కన పడేసిన ఫర్నిచర్ పై ఇలా విశ్రాంతి తీసుకుంటున్నారు. - ఫొటో: నాగరాజు, రంగారెడ్డి

పావురాలే.. ఆకులైన వేళ..ఎర్రమంజిల్ లోని వాటర్ బోర్టులో మోడుబారిన చెట్టుపై పావురాలు ఇలా.. ఫొటో: నోముల రాజేష్ రెడ్డి

హైకోర్టు ముందు మూసీ సొగసులు -ఫొటో: రాకేష్, హైదరాబాద్

శారీరక శక్తి కాదిది.. మానసిక యుక్తి - ఫొటో: రాకేష్, హైదరాబాద్

సాయంత్ర వేళ మక్కా అందాలు -ఫొటో: రాకేష్, హైదరాబాద్

కాలుష్యంలో కలిసిపోయిన భాగ్యనగరం - ఫొటో: కే రమేష్ బాబు, హైదరాబాద్

పట్టర పట్టు హైలెస్సా..! - ఫొటో: రవి కుమార్ మరికంటి, హైదరాబాద్

బిడ్డ విజయంలోని రుచి అమ్మకే తెలుసు!- ఫొటో: రవి కుమార్ మరికంటి, హైదరాబాద్

ఎత్తు ఎగరడంలో ఉన్న మజా తెలుసుకోండీ! -ఫొటో: వీ రవీందర్, హైదరాబాద్

చేలో ఉండాల్సిన నీరు ఊళ్లో కొచ్చింది - ఫొటో: వీ రవీందర్, హైదరాబాద్

ఐస్ క్రీమ్స్ లాగించేసిన 'అజార్' టీం - ఫొటో:ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

అమ్మతో సోహా అలీ ఖాన్ -ఫొటో:ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

క్రీమ్ స్టోన్ లో 'అజార్' టీం -ఫొటో:ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

అబ్బా..! దొర దొరని అరటి!- ఫొటో: టీ రమేశ్, కడప

చూపుకందని విధ్వంసం! -ఫొటో: రవి కుమార్ బెల్లం, కడప

ఈ దాహార్తి తీరే మార్గం ఏదీ? - ఫొటో: రవి కుమార్ బెల్లం, కడప

బిడ్డ కన్నా ఏ బరువు ఎక్కువ కాదీ తల్లికీ.. ఫొటో: రాధారపు రాజు, ఖమ్మం

నీ వాలు జడా..! - ఫొటో: హోస్సేన్, కర్నూలు

ఈ కష్టం నీటి చుక్కకు తెలుసు - ఫొటో: హోస్సేన్, కర్నూలు

సూర్యుణ్ణయినా పట్టేస్తా..! - ఫొటో: స్వామి, కర్నూలు

ఈ ఫీట్లేస్తేనే ఇంటికి వెళ్తాం.. అందుకే!- ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

నమ్మండీ.. ఇది చెరువే - ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

ఊరు నేర్పిన ఈత!- ఫొటో: సతీష్ పండు, మెదక్

పంచభూతాలనైనా ఎదిరిస్తా!- ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

ఆధారం లేకుండా చేశారు - ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

ధర్నాకు ఆదరవుగా.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

చల్ చల్ గుర్రం.. చలాకీ గుర్రం - ఫొటో:మురళీ మోహన్, నిజామాబాద్

ప్రమాదానికి నిచ్చెన! - ఫొటో:మురళీ మోహన్, నిజామాబాద్

ఈ అమ్మకు బిడ్డే సూర్యుడు - ఫొటో: ప్రసాద్ ఎమ్, ఒంగోలు

ఒంటరి తీరం నా గమ్యం - ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

అక్రమాల ఊబిలో అడవి అందం - ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

ఓ ఎండమావి దోబూచులాడకోయి - ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

కన్నబిడ్డను మరపించావయ్యా! ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

కపటం లేని ప్రేమ - ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

ఏం చేసినా ఆగేట్లులేదు- ఫొటో: భగవాన్, విజయవాడ

టిఫిన్ కొట్టు కాదు.. బంగారపు షాపు! ఫొటో: భగవాన్, విజయవాడ

మీరెప్పుడైనా ఇలా చూశారా?..! ఫొటో: భగవాన్, విజయవాడ

రింగు రింగులుగా రంగు రసాలు! ఫొటో: భగవాన్, విజయవాడ

దుమారంలో దుమ్మురేపుతూ.. ఫొటో: భగవాన్, విజయవాడ

ఎలాగైనా ఎక్కేస్తా! ఫొటో: భగవాన్, విజయవాడ

సూర్యుని మీద బుధుడు బాగున్నాడు కదూ! ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

ఆపండీ.. చూద్దాం..! ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

ఈ అమ్మను నేనూ బంధిస్తా! ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్

పకృతి కమనీయం ఈ రాట్నం - ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్

నిశ్శబ్ద యుద్ధం! ఫొటో: మోహనరావు, వైజాగ్

అలా చేయకే! ఫొటో: మోహనరావు, వైజాగ్

మూగబోయి.. మురిసినవ్వింది.. : ఫొటో:సత్యనారాయణ మూర్తి, విజయనగరం

కళను మీరిచ్చారు.. కనువిందు నే చేయిస్తాను! ఫొటో:వెంకటేశ్వర్లు, వరంగల్