ఈ వారం మేటి చిత్రాలు (05-06-2016) best photos in sakshi | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (05-06-2016)

Published Sat, Jun 4 2016 10:31 PM | Updated 30 Min Ago

best photos in sakshi
1/40

బిందె కాదు.. ముందు గొంతు తడవాలి. ఫొటో : రాజ్ కుమార్, ఆదిలాబాద్

best photos in sakshi
2/40

ఫ్యామిలీ ఫ్యామిలీ చెట్టు నీడకు చేరింది.. ఎండ ఎఫెక్ట్. ఫొటో : రాజ్ కుమార్, ఆదిలాబాద్

best photos in sakshi
3/40

వానకి గొడుగు.. ఎండకు నీడ.. అరేంజ్మెంట్ అదిరింది. ఫొటో : మురళీ, చిత్తూరు

best photos in sakshi
4/40

ఇది చిన్నారి దేవుళ్ల సెల్ఫీ. ఫొటో : రియాజుద్దీన్, ఏలూరు

best photos in sakshi
5/40

ఇంజినీరింగ్ కాలేజీలో ఫొటోకు పోజిస్తున్న నాగుపాము. ఫొటో : దశరథ్, కుత్బుల్లాపూర్

best photos in sakshi
6/40

స్వచ్ఛ్ భారత్ కు సెలవిచ్చారా ? ఫొటో : దశరథ్, కుత్బుల్లాపూర్

best photos in sakshi
7/40

చెట్లను బతకనీయండంటూ కొవ్వొత్తుల నిరసన. ఫొటో : దయాకర్, ఖైరతాబాద్

best photos in sakshi
8/40

చల్లగాలి కోసం చిల్లు డబ్బా... వాట్ యాన్ ఐడియా సర్ జీ! ఫొటో : దయాకర్, ఖైరతాబాద్

best photos in sakshi
9/40

రూపాయి ఉంగరాల బామ్మ. ఫొటో : రాజేష్, హైదరాబాద్

best photos in sakshi
10/40

వేదం.. అణువణువున నాదం. ఫొటో : రాజేష్, హైదరాబాద్

best photos in sakshi
11/40

అమ్మ పరీక్ష నుంచి వచ్చేసరికి చిన్న కునుకు. ఫొటో : రవికుమార్, చిక్కడపల్లి

best photos in sakshi
12/40

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు.. ఫొటో : సతీష్, హైదరాబాద్

best photos in sakshi
13/40

మనిషికి మనిషే చేయూత. ఫొటో : సుభాష్, ఎల్ బీ నగర్

best photos in sakshi
14/40

'ఏమైంది ఈ నగరానికి.. ?' ఫొటో : ప్రసాద్, ఒంగోలు

best photos in sakshi
15/40

ఏమైంది ఈ నగరానికి.. ?' ఫొటో : ప్రసాద్, ఒంగోలు

best photos in sakshi
16/40

'ఏమైంది ఈ నగరానికి.. ?' ఫొటో : ప్రసాద్, ఒంగోలు

best photos in sakshi
17/40

వెలుగు జిలుగుల నగరం. ఫొటో : రాజు, ఖమ్మం

best photos in sakshi
18/40

చిట్టి చేతుల పెద్ద కష్టం. ఫొటో : సతీష్, మెదక్

best photos in sakshi
19/40

గావురు కప్ప కాదు.. పెద్ద బండే. ఫొటో : సతీష్, మెదక్

best photos in sakshi
20/40

మువ్వన్నెల కళ కళ. ఫొటో : మోహనాచారి, హైదరాబాద్

best photos in sakshi
21/40

రంగరించిన అభిమానం. ఫొటో : మోహనాచారి, హైదరాబాద్

best photos in sakshi
22/40

కడుపు నిండా తాగేయాలి ఇప్పుడే. ఫొటో : భజరంగ్, నల్లగొండ

best photos in sakshi
23/40

ప్రమాదం అంచున.. ఫొటో : భజరంగ్, నల్లగొండ

best photos in sakshi
24/40

అమ్మ ఆటోలో కూడా ఉయ్యాల కట్టేస్తుంది. ఫొటో : వెంకటరమణ, నెల్లూరు

best photos in sakshi
25/40

అవగాహన పెంచడం కోసం అదిరే ప్రయత్నం. ఫొటో : ప్రసాద్, రాజమండ్రి

best photos in sakshi
26/40

కరెంట్ తీగల గూట్లో కలర్ ఫుల్ పిట్ట. ఫొటో : జయశంకర్, శ్రీకాకుళం

best photos in sakshi
27/40

వాన నీటిలో చిన్నారుల చిందులు. ఫొటో : మాధవరెడ్డి, తిరుపతి

best photos in sakshi
28/40

'చిన్ని తండ్రీ నిను చూడగా.. వెయ్యి కళ్లైనా సరిపోవురా..' ఫొటో : మాధవరెడ్డి, తిరుపతి

best photos in sakshi
29/40

సీఎం సభకు 'ఆక్టోపస్' పహారా. ఫొటో : భగవాన్, విజయవాడ

best photos in sakshi
30/40

సైకత సోయగం. ఫొటో : భగవాన్, విజయవాడ

best photos in sakshi
31/40

కొత్త గ్రౌండ్ షురూ.. ఫొటో :సుబ్రమణ్యం, విజయవాడ

best photos in sakshi
32/40

'కాల్మొక్కుతా.. నా బిడ్డ శవాన్ని ఇప్పించండి సారూ..' ఫొటో : నవాజ్, వైజాగ్

best photos in sakshi
33/40

వర్షపు నీటితో తప్పని తిప్పలు. ఫొటో : నవాజ్, వైజాగ్

best photos in sakshi
34/40

వేసవి వేడికి చల్లని చెట్టు నీడ.. నిద్ర రాదా మరి. ఫొటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం

best photos in sakshi
35/40

హీట్ ను తట్టుకోవాలంటే టామీకి టవల్ కావాలి. ఫొటో : వరప్రసాద్, వరంగల్

best photos in sakshi
36/40

'ఈ రంగులు మీ జీవితాల్లో రంగులు నింపేందుకే కన్నా..' ఫొటో : వరప్రసాద్, వరంగల్

best photos in sakshi
37/40

ఇది 'డాల్ డ్యాన్స్' గురూ.. ఫొటో : వేంకటేశ్వర్లు, వరంగల్

best photos in sakshi
38/40

చిన్నారుల సంప్రదాయ నృత్యం. ఫొటో : వేంకటేశ్వర్లు, వరంగల్

best photos in sakshi
39/40

గుక్కెడు నీటి కోసం గోమాత.. - మోహన్ రావు , ఫొటోగ్రాఫర్ వైజాగ్

best photos in sakshi
40/40

బిడ్డా... నేనుండుగా నీకెందుకు భయం...! - మోహన్ రావు , ఫొటోగ్రాఫర్ వైజాగ్

Advertisement
 
Advertisement