రేపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల తోపులాట, తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. భక్తుల రద్దీ దృష్టిలోపెట్టుకొని టీటీడీ వారు తగిన ఏర్పాట్లు చేయలేదు. దాంతో భక్తులు నానా అవస్తలు పడుతున్నారు.