బంజారాహిల్స్ శ్రీజగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం(23-06-2015) శ్రీ పంచకుండీయ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం వైభవంగా ప్రారంభమైంది. కాశీ నుంచి విచ్చేసిన ముఖ్య ఆచార్యులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో ఈ మహాయజ్ఞం వైభవోపేతంగా జరిగింది. ఉదయం స్థానిక మార్వాడీ సమాజం మహిళలు కనకదుర్గ దేవాలయం నుంచి జగన్నాథ మందిరం వరకు కలశ యాత్ర నిర్వహించారు. అధిక మాసంలో మూడేళ్ల కోసారి చేసే ఈ యజ్ఞంతో సర్వ మానవాళికి శాంతి చేకూరుతుందని ముఖ్య నిర్వాహకులు శంకర్‌లాల్ అగర్వాల్ తెలిపారు. ఈనెల 29 వరకు మహాయజ్ఞం చేస్తారన్నారు.