తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్దకు వచ్చారు. పూల మాలలు ఉంచి నివాళులు అర్పించారు. ఆయన తో పాటు 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు.