
ప్లీనరీ సభకు వచ్చి రాజన్నకు నమస్కరిస్తున్న విద్యార్థి ఫోటో: విజయకృష్ణ, అమరావతి

గురుపౌర్ణమి సందర్భంగా వేషాధారణలో కళాకారుడు ఫోటో: బాషా, అనంతపురం

దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు ఫోటో: వీరేష్‌, అనంతపురం

రాజీనామా పత్రాన్ని మంత్రికి ఇవ్వడానికి వెళ్తున్న టీడీపీ జెడ్పీటీసీనీ ఆపుతున్న మరో జడ్పీటీసీ ఫోటో: వీరేష్‌, అనంతపురం

జిల్లా కలెక్టర్ సింపుల్ సిటీ... నో పబ్లిసిటీ.. ఫోటో: గుర్రం సంపత్గౌడ్, భూపాలపల్లి

హక్కుల కోసం అర్ధనగ్న ప్రదర్శన ఫోటో: మురళి, చిత్తూరు

ప్రమాదకర ప్రయాణంలో యువత ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

వర్షం కారణంగా భారీగా నిలిచిన వాహనాలు ఫోటో: గజ్జెల రామగోపాల్రెడ్డి, గుంటూరు

సప్త వర్ణాల పుష్పం ఫోటో: అనిల్, హైదరాబాద్

ఫిలింనగర్లో బడికెళ్లాలంటే ఇదే బాట.. ఫోటో: దయాకర్ తూనుగుంట్ల, హైదరాబాద్

సాక్షి కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్

ఆకలి రాజ్యం: ఐదు రూపాయల భోజనం కోసం నిరుద్యోగుల అవస్థలు ఫోటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

ఆనందంలో అందమైన భామలు ఫోటో: నాగరాజు, హైదరాబాద్

బోనాల సందర్భంగా వివిధ వేషాధారణలో కళాకారులు ఫోటో: నాగరాజు, హైదరాబాద్

గోల్కొండలో బోనాలకు రెడీ అవుతున్న కళాకారిణి ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

కారు పల్టీ కొట్టడంతో స్తంభించిన ట్రాఫిక్ ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

మహంకాళి వేషాధారణలో కాళాకారుడు ఫోటో: రాకేశ్, హైదరాబాద్

ప్రపంచ కుక్కల దినోత్సవ సందర్భంగా వివిధ రకాల కుక్కలతో యువతులు ఫోటో: రవికుమార్, హైదరాబాద్

ఇందిరాపార్క్ దగ్గర విద్యార్థినుల ఫోన్ ఇలా ఫోటో: రవికుమార్, హైదరాబాద్

హరితహారం సందర్భంగా చెట్లు నాటడానికి సద్ధంగా ఉన్న చిన్నారులు ఫోటో: వీ రవికుమార్, హైదరాబాద్

మిర్రర్స్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో మోడల్స్ ఫోటో: ఠాకూర్, హైదరాబాద్

మెట్రో ట్రైల్ రన్ ఫోటో: సాయిదత్, హైదరాబాద్

హరితహారంలో భాగంగా విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటున్న మేయర్ రాంమ్మోహన్ ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

ఫోటోలు దిగుతున్న అందమైన భామలు ఫోటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్

బస్ పాస్ కోసం ఎన్ని తిప్పలో... ఫోటో: వేణుగోపాల్, జనగామ

అప్పుడు... ఇప్పుడు ఫోటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు ఫోటో: రమేష్, వైఎస్సార్ కడప

తనని ప్రశ్నించిన మహిళతో వాదిస్తున్న లోకేశ్బాబు.. ఫోటో: బీ రవికుమార్, వైఎస్సార్ కడప

జూలూరుపాడు మండలం పాపకొల్లులో ఏర్పాటు చేసిన చెరువు ఫోటో: ధశరధ్, కరీంనగర్

ఇది రామ దండు కాదు... కోతుల దండు ఫోటో: ధశరధ్, కరీంనగర్

బాబుగారూ! నాకు మిగిలింది ఇదే దీన్ని కూడా లాక్కుంటారా.. ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ

ఒకే కాన్పులో నలుగురు శిశువులు ఫోటో: రాధరపు రాజు, ఖమ్మం

ఎంత కష్టమొచ్చింది తల్లీ నీకు.. ఫోటో: అరుణ్ గౌడ్, కరీంనగర్

బుడగ జంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఫోటో: డి.హుస్సేన్, కర్నూలు

పచ్చని అడువుల మధ్య హాయ్గా విహారం ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

వనం నుంచి జనంలోకి వచ్చిన కోతులు ఫోటో: స్వామి, కరీంనగర్

కమ్ముకొస్తున్న కారుమబ్బులు ఫోటో: మురళిమోహన్, మహబూబాబాద్

మొక్కు తీర్చుకుంటున్న లంబాడీలు ఫోటో: మురళిమోహన్, మహబూబాబాద్

పడవ ప్రయాణంలో ఆడపడుచులు ఫోటో: భాస్కరాచార్య, మహబూబ్నగర్

సరదాగా కబుర్లు చెబుకుంటున్న గువ్వలు ఫోటో: జె.అజీజ్, మచిలీపట్నం

బందర్ పోర్టు నిర్మాణకు నిరసనగా ఫోటో: జె.అజీజ్, మచిలీపట్నం

మా ఎదుగుదలతో పాటు మొక్కలను కూడా ఎదగనిస్తాం... ఫోటో: దేవేంద్ర, మెదక్

అమ్మానాన్నలతో పాటు పొలం పనులు చేస్తున్న చిన్నారులు ఫోటో: నరసయ్య, మంచిర్యాల

గిట్టుబాటు ధరలేక నిమ్మకాయలను రోడ్డుపై పారబోసిన రైతన్న ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

ఆల్ ఇన్ వన్..! ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

గురుపౌర్ణమి సందర్భంగా పాలాభిషేకం చేస్తున్న భక్తులు ఫోటో: వెంకట నారాయణ, నెల్లూరు

నడుస్తున్న ఆటోపై పడుకొని సెల్ఫీ దిగుతున్న యువకుడు ఫోటో: రాజ్కుమార్, నిజమాబాద్

శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల ఫోటో: ఎం సతీష్కుమార్, పెద్దపల్లి

హరితరథం: హరితహారం కోసం తన వాహనాన్నే ప్రచారంగా మార్చిన వ్యక్తి ఫోటో: ఎం సతీష్కుమార్, పెద్దపల్లి

రక్షణ లేదు.. ప్రాణాలు వానలో... ఫోటో: కె.సతీష్, సిద్ధిపేట

తమకి నష్ట పరిహారం చెల్లించాలని పురుగుల మందుతో ఆందోళన చేస్తున్న దృశ్యం ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి

అనాధ ఆశ్రమంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలు చల్లుతున్న అనాధలు ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి

మంత్రి జగదీశ్రెడ్డికి కేక్ కట్చేసిన కత్తితోనే కేకును తినిపిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో: యాకయ్య, సిద్ధిపేట

సినిమా చూపించిన పాము ఫోటో: మోహనకృష్ణ

ఎస్వీ జూపార్కులో మృతిచెందిన జిరాఫీ ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

అలోవీరాతో తయారు చేసిన కళ్లద్దాలను ధరించి రిలాక్స్ అవుతున్న యువతులు ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

రథంపై రాజన్న ఫోటో: భగవాన్, విజయవాడ

ప్లీనరీలో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఫోటో: భగవాన్, విజయవాడ

నీవు నిద్రపోతే నేను కూడా నిద్రపోతాను ఫోటో: చక్రపాణి, విజయవాడ

పచ్చని ప్రతిబింబం ఫోటో: చక్రపాణి, విజయవాడ

శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం చేస్తున్న టీటీడీ వర్తకులు ఫోటో: కిషోర్, విజయవాడ

ఎటువంటి రక్షణ లేకుండా వైరింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కర్కర్లు ఫోటో: కిషోర్, విజయవాడ

గురుపౌర్ణమి సందర్భంగా బాబాకు అభిషేకం చేస్తున్న భక్తులు ఫోటో: కిషోర్, విజయవాడ

షర్మిలక్కతో సెల్ఫీ దిగుతున్న చిన్నారి ఫోటో: రూబెన్, విజయవాడ

జీవనయానం... ఫోటో: రూబెన్, విజయవాడ

ఈ వారం మేటి చిత్రాలు (016-07-2017)

ఈ వారం మేటి చిత్రాలు (016-07-2017)

ఈ వారం మేటి చిత్రాలు (016-07-2017)

ఈ వారం మేటి చిత్రాలు (016-07-2017)

ఈ వారం మేటి చిత్రాలు (016-07-2017)

వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా పెద్దాయన చిత్ర పటానికి కేక్ తినిపిస్తున్న సాక్షి కుటుంబ సభ్యులు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్

తల్లికి తప్పని కష్టం ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

వైస్సార్కి వందనం ఫోటో: శివకుమార్, యాదాద్రి

ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతు ఫోటో: శివకుమార్, యాదాద్రి