
రెండు రోజుల క్రితం బీజేడీలో చేరిన నటి 'వర్ష ప్రియదర్శిని'కు పార్టీ జాజ్‌పూర్ జిల్లాలోని బర్చానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు

సార్వత్రిక ఎన్నికల మొదటి దశ ముగిసింది. ఇంకా ఆరు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలను 'నవీన్ పట్నాయక్' ప్రకటించారు.

నటి 'వర్ష ప్రియదర్శి'ని సిట్టింగ్ ఎమ్మెల్యే అమరప్రసాద్ సత్పతి స్థానంలో పోటీ చేయనుంది.














