
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు

మలయాళ నటి మీనాక్షి దినేష్ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది

మలయాళ నటి మీనాక్షి దినేష్















