
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో మార్చి 12న త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారత్ శక్తి విన్యాసాలను ప్రధాని నరేంద్ర మోదీ సహా 30 దేశాలకు చెందిన ప్రతినిధులు వీక్షించారు

త్రివిధ దళాల కోసం దేశీయంగా తయారుచేసిన రక్షణ పరికరాలను, ఆయుధాల శక్తిని ఈ విన్యాసాల్లో ప్రదర్శించారు



































