
ప్రమాదంలో ప్రాణాలు కాపాడే సేఫెస్ట్ కార్లు (ఫోటోలు)

టాటా పంచ్ - సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 16.45 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 40.89 పాయింట్స్)

హోండా జాజ్ - సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 13.89 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 31.54 పాయింట్స్)

మహీంద్రా థార్ - సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 12.52 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 41.11 పాయింట్స్)

మహీంద్రా మరాజో - సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 12.85 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 22.22 పాయింట్స్)

మహీంద్రా XUV300 - సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 16.42 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 37.44 పాయింట్స్)

మహీంద్రా XUV700 - సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 16.03 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 41.66 పాయింట్స్)

టాటా టియాగో & టాటా టిగోర్ - సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 12.52 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 34.15 పాయింట్స్)

టాటా ఆల్ట్రోజ్ - సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 16.13 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 29.00 పాయింట్స్)

టాటా నెక్సాన్ - సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 16.06 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 25.00 పాయింట్స్)

టయోటా అర్బన్ క్రూయిజర్ - సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 13.52 పాయింట్స్ & చైల్డ్ సేఫ్టీలో 36.68 పాయింట్స్)