
కోపా అమెరికా 2015 ఫుట్ బాల్ టైటిల్ కోసం అర్జెంటీనా, చిలీ పోటీ పడనున్నాయి. సెమీస్ లో పెరూపై చిలీ... పరాగ్వేపై అర్జెంటీనా విజయం సాధించి ఫైనల్ కు చేరాయి.

అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అద్భుత విన్యాసం

బ్రెజిలియన్ రిఫరీ సాండ్రొ రిస్సీతో పరాగ్వే ఆటగాళ్ల వాగ్వాదం

బంతి కోసం ప్రయత్నించి కిందపడుతున్న అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ జావియర్ మషెరానొ

అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ ఆస్కార్ రొమెరో జెర్సీ పట్టుకున్న పరాగ్వే మిడ్ ఫీల్డర్ ఫెర్నాండో గాగొ

చేతులు కలుపుతున్న అర్జెంటీనా ఫార్వర్డ్ లియోనెల్ మెస్సీ, పరాగ్వే ఫార్వర్డ్ రావుల్ బొబాడిలా

బంతి కోసం అర్జెంటీనా ఫార్వర్డ్ లియోనెల్ మెస్సీ, పరాగ్వే ఆటగాళ్ల పోరాటం

పర్వాగే అభిమానుల ఆశ్చర్యం

సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడిపోవడంతో మైదానాన్ని వీడుతున్న పరాగ్వే ఆటగాళ్లు

తమ జట్టు ఫైనల్ చేరడంతో అర్జెంటీనా ప్లేయర్స్ సందడి