
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ

కొరియోగ్రాఫర్‌గా, నటిగా అదృష్టం పరీక్షించుకుంటున్న ధనశ్రీ

సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గానూ రాణిస్తున్న ధనశ్రీ

తాజాగా కుట్టు మిషన్‌తో క్యూట్ ఫోజులతో ఫొటోలు పంచుకున్న ధనశ్రీ

ధనశ్రీ పోస్టుకు క్రేజీ కామెంట్లు పెడుతున్న అభిమానులు

చహల్ భయ్యా కోసం ఆర్సీబీ జెర్సీ కుట్టు వదినా అంటూ ధనశ్రీ వర్మకు రిక్వెస్ట్

చహల్ ఐపీఎల్‌లో గతంలో చాలా ఏళ్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు

అయితే 2022లో ఆర్సీబీ అతడిన వదిలేసింది

తర్వాత అతడు రాజస్తాన్ రాయల్స్‌కు ఆడాడు

తాజాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో రాజస్తాన్ చహల్‌ను వదిలేసింది

దీంతో అతడు మళ్లీ ఆర్సీబీకి రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
















