
టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చహల్- కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వైవాహిక బంధం ముగిసి పోయింది

చహల్- ధనశ్రీలకు బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20, 2025) విడాకులు మంజూరు చేసింది

భరణం కింద ధనశ్రీకి రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు చహల్ అంగీకరించాడు

ఇకపై చహల్- ధనశ్రీ భార్యాభర్తలు కారని.. వారి బంధానికి తెరపడిందని అడ్వకేట్ నితిన్ వెల్లడించారు

చహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నాడు. మెగా వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది











