
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ తన సతీమణి ధనశ్రీ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

‘‘ఇంకో ఏడాది.. మరింత అద్భుతంగా. హ్యాపీ బర్త్‌డే లవ్’ అంటూ విషెస్ చెప్పాడు

ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా ధనశ్రీ వర్మతో దిగిన అందమైన ఫొటోలను చహల్ షేర్ చేశాడు

టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపికైనా చహల్‌కు ఆడే అవకాశం రాలేదు

ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న ఈ రిస్ట్ స్పిన్నర్ ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ ఆడాడు

అక్కడ నార్తాంప్టన్ జట్టు తరఫున రెడ్‌బాల్ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లలో పందొమ్మిది వికెట్లతో సత్తా చాటాడు.

చహల్ ధనశ్రీ వర్మను ప్రేమించి 2020, డిసెంబరు 22న పెళ్లి చేసుకున్నాడు

ధనశ్రీ డెంటిస్ట్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, కొరియోగ్రాఫర్ కూడా!


