
ఇంగ్లండ్‌తో మూడో వన్డే ఆడే క్రమంలో భారత క్రికెట్ జట్టు అహ్మదాబాద్‌కు బయల్దేరింది

స్వదేశంలో బట్లర్ బృందంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే సొంతం చేసుకుంది.

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే, కటక్‌లో జరిగిన రెండో వన్డేలో రోహిత్ సేన నాలుగేసి వికెట్ల తేడాతో గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరుగుతుంది












