136 ఏళ్ల చరిత్రలో తొలిసారి: టీమిండియా అత్యంత చెత్త రికార్డు (ఫొటోలు) | Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First | Sakshi
Sakshi News home page

136 ఏళ్ల చరిత్రలో తొలిసారి: టీమిండియా అత్యంత చెత్త రికార్డు (ఫొటోలు)

Published Thu, Oct 17 2024 6:30 PM | Last Updated on

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First1
1/31

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First2
2/31

ఫలితంగా 136 ఏళ్ల చరిత్రలో భారత జట్టు పేరిట ఓ అత్యంత చెత్త రికార్డు నమోదైంది

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First3
3/31

బెంగళూరులో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య బుధవారం మొదలు కావాల్సిన తొలి టెస్టు వర్షం వల్ల తొలిరోజు బంతిపడకుండానే ముగిసిపోయింది

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First4
4/31

ఈ క్రమంలో గురువారం ఆట మొదలుపెట్టగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First5
5/31

ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 13, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 2 పరుగులకే నిష్క్రమించారు

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First6
6/31

ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన విరాట్‌ కోహ్లి 0, సర్ఫరాజ్‌ ఖాన్‌ 0, రిషభ్‌ పంత్‌ 20, కేఎల్‌ రాహుల్‌ 0, రవీంద్ర జడేజా 0, రవిచంద్రన్‌ అశ్విన్‌ 0, కుల్దీప్‌ యాదవ్‌ 2, జస్‌ప్రీత్‌ బుమ్రా 1, మహ్మద్‌ సిరాజ్‌ 4(నాటౌట్‌) పరుగులు చేశారు

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First7
7/31

1888 తర్వాత ఇలా ఓ జట్టులోని టాప్‌-8 బ్యాటర్లలో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First8
8/31

1888లొ ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇలాగే టాప్‌ బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First9
9/31

మళ్లీ టీమిండియా దానిని పునరావృతం చేసింది. అంతేకాదు.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి ఆసియా జట్టుగానూ నిలిచింది.

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First10
10/31

ఇక టీమిండియా వికెట్ల పతనానికి కారణమైన కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ ఐదు, విలియం రూర్కీ నాలుగు, టిమ్‌ సౌతీ ఒక వికెట్‌ తీశారు.

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First11
11/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First12
12/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First13
13/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First14
14/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First15
15/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First16
16/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First17
17/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First18
18/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First19
19/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First20
20/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First21
21/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First22
22/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First23
23/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First24
24/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First25
25/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First26
26/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First27
27/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First28
28/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First29
29/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First30
30/31

Ind vs NZ: In Terrible 46 All Out Display India Set Unwanted 136 Year First31
31/31

Advertisement
 
Advertisement
Advertisement