
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ ఒకరు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను 23.75 కోట్లకు కొనుగోలు చేసింది

వెంకటేశ్ అయ్యర్ తన గర్ల్ ఫ్రెండ్ శృతి రంగనాథన్‌ను మనువాడాడు

కేకేఆర్ 2024 ఐపీఎల్ టైటిల్ సాధించాక వెంకటేశ్ అయ్యర్, శృతిల వివాహం జరిగింది

శృతి పీఎస్‌జీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కామర్స్ పట్టా పొందింది

శృతి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ పొందింది

శృతి ఫ్యాషన్ ఇండస్ట్రీలో పని చేస్తుంది

కేకేఆర్ తదుపరి కెప్టెన్ వెంకటేశ్ అయ్యరే అని టాక్ వినిపిస్తుంది











