
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన స్నేహితులతో సరదాగా గడిపింది

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, శీతల్ ఊతప్పతో కలిసి దుబాయ్‌లో చక్కర్లు కొట్టింది

ఇందుకు సంబంధించిన ఫొటోలను సానియా సోషల్ మీడియాలో షేర్ చేసింది

మనసు నిండిపోయింది అన్న క్యాప్షన్‌తో ఫొటోలను పంచుకుంది
















