టీమిండియా కెప్టెన్‌ ఇంట కర్వా చౌత్‌ వేడుకలు (ఫొటోలు) | Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival | Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్‌ ఇంట కర్వా చౌత్‌ వేడుకలు (ఫొటోలు)

Published Tue, Oct 22 2024 10:41 AM | Last Updated on

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival1
1/13

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంట కర్వా చౌత్‌

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival2
2/13

ఇందుకు సంబంధించిన ఫొటోలను సూర్య సతీమణి దేవిశా శెట్టి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival3
3/13

కర్వా చౌత్‌ నాడు... భర్త క్షేమంగా, సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ.. భార్య రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి చంద్రుడు కనిపించాక జల్లెడలో నుంచి చందమామను చూసి, తర్వాత భర్త ముఖాన్ని కూడా జల్లెడలో నుంచి చూస్తుంది అనంతరం భర్త ఆమెతో ఉపవాసం విరమింపచేస్తాడు

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival4
4/13

ఉత్తరాదిన పాటించే ఈ ఆచారాన్ని ప్రస్తుతం దక్షిణాదిలోనూ పాటిస్తున్నారు

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival5
5/13

ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌ను సూర్య సారథ్యంలోని టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival6
6/13

ప్రస్తుతం సూర్య రంజీ ట్రోఫీ 204-25 సీజన్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival7
7/13

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival8
8/13

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival9
9/13

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival10
10/13

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival11
11/13

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival12
12/13

Suryakumar Yadav wife Devisha Shetty celebrated Karva Chauth festival13
13/13

Advertisement
 
Advertisement

పోల్

Advertisement