
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది

వరుసగా 12వ సారి ముంబై ఐపీఎల్ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది

2012 ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు తొలి మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టలేకపోయింది

కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఈ మ్యాచ్‌లో ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ల సమష్టి రాణింపుతో ఆఖరిదాకా పోరాడి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది



















