1/21
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ అండర్–19 బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారం రెండో రోజు హోరాహోరీగా సాగాయి
2/21
మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కాలేజీ మైదానంలో ఈ పోటీలు జరుగుతున్నాయి
3/21
రెండో రోజుల పాటు జరిగిన లీగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సీఐఎస్‌ఈ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పశ్చిమబెంగాల్ జట్లు ముందంజలో కొనసాగుతున్నాయి
4/21
ఈ నెల పదో తేదీ వరకు జరిగే ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21