1/20
భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ వినేశ్ ఫొగట్ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
2/20
3/20
వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
4/20
భారత రైల్వేలో ఉద్యోగిగా తన ప్రస్థానం ముగిసిందని పేర్కొంది.
5/20
ఈ మేరకు ఎక్స్ వేదికగా తన రాజీనామా పత్రాన్ని వినేశ్ ఫొగట్ పంచుకుంది
6/20
‘‘భారత రైల్వేలో పనిచేయడం నా జీవితంలో ముఖ్యమైన, గర్వించదగిన జ్ఞాపకం’’ అని వినేశ్ ఫొగట్ పేర్కొంది.
7/20
హర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం పొందింది.
8/20
ఆమె నార్తర్న్ రైల్వేస్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ విధులు నిర్వర్తించింది.
9/20
ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న మరో రెజ్లర్ సోమ్‌వీర్ రాఠీని ప్రేమించి పెళ్లాడింది
10/20
ఇటీవలి ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల మహిళల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్.. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా స్వర్ణ పతక రేసులో పాల్గొనలేకపోయింది.
11/20
తన అనర్హత వేటు పడగా.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది
12/20
ఈ క్రమంలో రెజ్లింగ్‌కు స్వస్తి పలుకుతానని ప్రకటించిన వినేశ్ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నానన్న సంకేతాలు ఇచ్చింది
13/20
కాగా వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించడం దాదాపు ఖాయమైంది
14/20
తన కజిన్ సంగీత్ ఫొగట్ భర్త, రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు సిద్ధమైంది
15/20
ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగానికి వినేశ్ ఫొగట్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
16/20
17/20
18/20
19/20
20/20