Quits
-
ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్ ఫొగట్.. ఫొటో వైరల్
-
టెస్లా వైస్ ప్రెసిడెంట్ రాజీనామా.. కారణం ఇదే
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారతీయ సంతతికి చెందిన ''శ్రీలా వెంకటరత్నం'' రాజీనామా చేశారు. సుమారు 11 సంవత్సరాలు టెస్లా కంపెనీలో అనేక కీలక బాధ్యతలు చేపట్టిన ఈమె ఉద్యోగానికి రాజీనామా చేశారు.శ్రీలా వెంకటరత్నం టెస్లాలో ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్‌గా తన ఉద్యోగం ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. అయితే తన కుటుంబం, స్నేహితులతో కాలం గడపటానికి ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.టెస్లాలో ఆమె ప్రారంభ రోజుల నుంచి ప్రాజెక్ట్‌లను మ్యాపింగ్ చేస్తూ కంపెనీ ఉన్నతికి తోడ్పడింది. మేము కలిసి ఇంత సాధించినందుకు గర్విస్తుంన్నాను అంటూ వెల్లడించింది. తానూ కంపెనీలో చేరిన తరువాత సంస్థ 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందని, ఇది తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.శ్రీలా వెంకటరత్నం లింక్డ్ఇన్ పోస్ట్‌కు, టెస్లా మాజీ సీఎఫ్ఓ జేసన్ వీలర్ స్పందిస్తూ.. మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రీలా.. కంపెనీలో అద్భుతమైన విజయాలను సాధించినందుకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. -
పేటీఎమ్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ ఔట్
న్యూఢిల్లీ: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ నుంచి పెట్టుబడుల జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పూర్తిగా వైదొలగింది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ పేమెంట్ తదితర సేవలందించే వన్97లో సాఫ్ట్‌బ్యాంక్ 2017లో దశలవారీగా 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,525 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ పెట్టుబడులపై 10–12 శాతం నష్టానికి పేటీఎమ్ నుంచి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది. వెరసి పెట్టుబడులపై 15 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,250 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలుత భారీ వాటా సాఫ్ట్‌బ్యాంక్ తొలుత అంటే 2021 పబ్లిక్ ఇష్యూకి ముందు పేటీఎమ్‌లో 18.5 శాతం వాటా పొందింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్(కేమన్) ద్వారా 17.3 శాతం, ఎస్వీఎఫ్ పాంథర్(కేమన్) లిమిటెడ్ ద్వారా మరో 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఐపీవోలో పూర్తి వాటాను ఎస్వీఎఫ్ పాంథర్ 22.5 కోట్ల డాలర్ల(రూ. 1,689 కోట్లు)కు విక్రయించింది. ఈ సమయంలోనే సొంత ప్రణాళికలకు అనుగుణంగా సాఫ్ట్‌బ్యాంక్ 24 నెలల్లోగా మిగిలిన వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి పేటీఎమ్‌లో వాటాను షేరుకి రూ. 800 సగటు ధరలో సాఫ్ట్‌బ్యాంక్ చేజిక్కించుకుంది. లిస్టింగ్‌లో డీలా ఇష్యూ ధర షేరుకి రూ. 2,150కాగా.. పేటీఎమ్ 9 శాతం తక్కువగా రూ. 1,955 ధరలో లిస్టయ్యింది. తదుపరి ధర పతనమవుతూ వచ్చింది. సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)ను ఆర్బీఐ నిõÙధించడంతో షేరు ధర మరింత దిగజారింది. ఈ ఏడాది మే 9న చరిత్రాత్మక కనిష్టం రూ. 310ను తాకింది. పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం నేపథ్యంలో గతేడాది(2023–24) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 550 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ కాలంలో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల భవిష్యత్ అనిశ్చితుల రీత్యా పీపీబీఎల్‌లో రూ. 227 కోట్ల పెట్టుబడుల(39 శాతం వాటా)ను రద్దు చేసింది. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 1,422 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అయితే అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 1,776 కోట్లకుపైగా నష్టం వాటిల్లిన విషయం విదితమే. కాగా.. 7 నెలల క్రితం యూఎస్ బిలియనీర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే సైతం పేటీఎమ్ నుంచి నష్టాలకు వైదొలగడం గమనార్హం! షేరుకి దాదాపు రూ. 1,280 ధరలో కొనుగోలు చేసిన బెర్క్‌షైర్ నవంబర్‌లో రూ. 877.3 సగటు ధరలో అమ్మివేసింది. దీంతో రూ. 2,179 కోట్ల పెట్టుబడులకుగాను రూ. 1,371 కోట్లు అందుకుంది.గత వారాంతాన పేటీఎమ్ షేరు బీఎస్ఈలో 2.5 % నష్టంతో రూ. 467 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
పేటీఎంకు 'భవేష్ గుప్తా' గుడ్‌బై.. కారణం ఇదే
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'భవేష్ గుప్తా' తన పదవికి రాజీనామా చేశారు. కెరీర్లో విరామం తీసుకోవాలనే వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుప్తా పేర్కొన్నారు.మే 31న కంపెనీ నుంచి ఆయన రిలీవ్ కానున్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. గుప్తా ఏడాది చివరి వరకు పేటీఎం కార్యక్రమాలకు మార్గదర్శకత్వం చేస్తూ సలహాదారుగా ఉండే అవకాశం ఉందని సమాచారం.గుప్తా పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించేవారు. కొత్త లావాదేవీలను కొనసాగించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించడం వల్ల ఆయన నేతృత్వంలోని లావాదేవీలన్నీ కూడా ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయి.రాకేష్ సింగ్ ఇటీవలే పేటీఎం మనీ లిమిటెడ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈయన గతంలో ఫిస్డమ్లో స్టాక్ బ్రోకింగ్‌కు సీఈఓగా ఉన్నారు. అంతే కాకుండా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్‌లో కీలకమైన పదవులను నిర్వహించినట్లు తెలుస్తోంది.We're excited to announce leadership changes as we double down on our payments & financial services offerings. Strengthening succession planning, Bhavesh Gupta transitions to advisory role while Varun Sridhar becomes CEO of Paytm Services Pvt Ltd. Welcome aboard Rakesh Singh,…— Paytm (@Paytm) May 4, 2024 -
టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై
సాక్షి, ఏలూరు జిల్లా: టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారు. నూజివీడు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పోస్టర్లను ముద్రబోయిన పీకిపడేశారు. టీడీపీ తనను దారుణంగా మోసం చేసిందని, చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా. చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బతికించా. పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా. కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా.. నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు. పార్టీ కష్ట కాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు. ఈ రోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని ముద్రబోయిన ధ్వజమెత్తారు. నేను ఏం తప్పుచేశానో చెప్పమంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, యనమల సమాధానం చెప్పలేకపోయారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెల్లడించారు. -
TCS: టీసీఎస్‌లో మరో పరిణామం.. వైదొలిగిన ఎస్వీపీ
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీనానాథ్ ఖోల్కర్ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ అనుబంధ విభాగాలకు గ్లోబల్ హెడ్‌గా ఉన్న ఆయన 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సంస్థను విడిచిపెట్టారు. ఖోల్కర్ స్థానంలో రాజీవ్ రాయ్‌ను టీసీఎస్ నియమించింది. దీనానాథ్ ఖోల్కర్ 1996లో టీసీఎస్‌లో డేటా వేర్‌హౌసింగ్, డేటా మైనింగ్ గ్రూప్‌ను ప్రారంభించారు. తర్వాత అది బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీస్‌గా మారింది. తన సుదీర్ఘ అనుభవంలో ఆయన టీసీఎస్ ఈసర్వ్ సీఈవో, ఎండీగా, బీఎఫ్ఎస్ఐ బీపీవో హెడ్‌గా ఎదిగారు. 2017-22 కాలంలో అనలిటిక్స్, ఇన్సైట్స్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. “నా కెరీర్లో పరిశ్రమలోని అద్భుతమైన నాయకులు, నిపుణులతో, అలాగే టీసీఎస్‌లో మా భాగస్వాములు, మా కస్టమర్లు, అనేక మంది సభ్యులతో కలిసి పని చేయడం నా అదృష్టం. నేను పనిచేసిన ప్రతి బృందం ప్రత్యేకమైనది. అనేక గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది” అని దీనానాథ్ ఖోల్కర్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా.. షేర్లు ఢమాల్!
ప్రైవేట్ రంగ ధనలక్ష్మి బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీధర్ కళ్యాణసుందరం బోర్డుతో విభేదాల కారణంగా రాజీనామా చేశారు. ఆయన వైదొలిగిన గంటల వ్యవధిలోనే బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. ధనలక్ష్మి బ్యాంక్ షేర్లు పాక్షికంగా కోలుకోవడానికి ముందు సోమవారం (సెప్టెంబర్ 18) 9 శాతం వరకూ పడిపోయాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బ్యాంక్ షేర్లు 3.25 శాతం క్షీణించి 28.20 రూపాయల వద్ద ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధనలక్ష్మి బ్యాంక్‌కి కళ్యాణసుందరం 2022 డిసెంబరులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) ధనలక్ష్మి బ్యాంక్ ప్రస్తుతం బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివన్ నేతృత్వంలో ఉంది. అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ప్రణాళికాబద్ధమైన హక్కుల సమస్యపై తాను ప్రశ్నలు లేవనెత్తానని, దీంతో తనను బ్యాంకు నుంచి తొలగిస్తామని బెదిరించారని సెప్టెంబరు 16న ఎక్స్ఛేంజీలకు పంపిన లేఖలో కళ్యాణసుందరం ఆరోపించారు. ధనలక్ష్మి బ్యాంక్ 2023 మార్చి నాటికి కేవలం రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది. బ్యాంక్ నాయకత్వానికి సంబంధించి చాలా కాలంగా గందరగోళం నెలకొంది. దీంతో ఈ బ్యాంక్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిన ఆర్బీఐ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను ఉంచింది. -
గుజరాత్లో బీజేపీకి షాక్.. ప్రదీప్‌సిన్హా గుడ్ బై..
అహ్మదాబాద్: 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ కేంద్ర కార్యనిర్వహణ వర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రస్తుతం ఉన్న నాయకుల బలబలాలను అంచనా వేసి, ఉంచాలా? దించాలా? నిర్ణయం తీసుకుంటోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ పరిణామాల అనంతరం..గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సిన్హా వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడిన ప్రదీప్ సిన్హా.. మరికొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు. అయితే.. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న సీఆర్ పాటిల్ పదవికే ప్రదీప్ సిన్హ గురిపెట్టాడనే ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ పరిణామాలు జరిగాయి. తాజాగా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపిన ప్రదీప్ .. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాష్ట్ర బీజేపీ పార్టీకి జనరల్ సెక్రటరీగా ప్రదీప్ సిన్హ వాఘేలా 2016 ఆగష్టు 10న బాధ్యతలు చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చాకు ఆయన అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల సమరం దగ్గరపడుతున్న నేపథ్యంలోనే వాఘేలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ 'మహా జన్ సంపర్క్ అభియాన్' అనే కార్యక్రమాన్ని కూడా ఇటీవల చెప్పటింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ప్రముఖులు, మేధావులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో దాదాపు 26 లోక్ సభ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ర్యాలీలను నిర్వహించింది. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణ వర్గాల్లో భారీ మార్పులే చేసింది. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్.. బీహార్ నుండి స్పెషల్ మటన్ తెప్పించి.. -
బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!
అంతటా డిజిటలీకరణ ధోరణి పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ఉద్యోగుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేసే జూనియర్ స్థాయి సిబ్బందిలో ఈ క్షీణత పెరుగుతోంది. జాబ్ మార్కెట్లో పోటీతత్వం పెరగడంతో నైపుణ్యం కలిగిన ప్రతిభకు డిమాండ్ సరఫరాను మించిపోయింది. టాప్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అట్రిషన్ రేట్లు (ఉద్యోగుల సంఖ్య క్షీణత) క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఈ ధోరణికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల దృక్పథంలో వచ్చిన మార్పు ఓ కారణమైతే.. ప్రతిభను నిలుపుకోవడంలో వైఫల్యం కూడా మరో కారణంగా నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 34.2 శాతం కోవిడ్ పరిస్థితుల అనంతరం సేల్స్ సిబ్బందితో సహా కింది స్థాయి ఉద్యోగుల లక్ష్యాల్లో వచ్చిన మార్పు అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీషన్ పేర్కొన్నారు. ఈ ధోరణి అన్ని రంగాలకు విస్తరించిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మరింత పెరిగిందని వివరించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొత్తం అట్రిషన్ రేటు 34.2 శాతం ఉండగా అత్యధికంగా జూనియర్ సిబ్బందిలో 39 శాతం ఉంది. అయాన్ కన్సల్టింగ్ ప్రకారం.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ రంగంలో మొత్తం అట్రిషన్ రేటు 24.7 శాతంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 35 శాతం ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో తాము 33 నుంచి 35 శాతం క్షీణతను చూస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. అయితే, సీనియర్ స్థాయి సిబ్బందిలో, కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగుల్లో అట్రిషన్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఈ స్థాయి అట్రిషన్ సాధారణమే ఆయన వివరించారు. యస్ బ్యాంక్ 43 శాతం ఇక యస్ బ్యాంక్ సిబ్బందిలో అట్రిషన్ దాదాపు 43 శాతం ఉంది. ఇది ఎక్కువగా సేల్స్ విభాగంలోనే ఉందని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అట్రిషన్ రేట్లను 25 నుంచి 30 శాతానికి తగ్గించేలా కార్యాచరణ చేపడతామని యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో అధిక అట్రిషన్ రేట్లు పెరగడానికి ముఖ్యమైన కారణాలలో ఆటోమేషన్ ఒకటి అని ప్రముఖ మానవ వనరుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా ప్రొఫెషనల్ సెర్చ్,సెలక్షన్ డైరెక్టర్ సంజయ్ శెట్టి చెబుతున్నారు. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకుల్లో ఖాళీలు 40 నుంచి 45 శాతం పెరిగాయని, అలాగే నియామకాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 12 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ Myntra LayOffs 2023: మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే.. -
మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకున్నా!
న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జెసిండా వెల్లింగ్టన్లోని పార్లమెంట్లో ప్రసంగిస్తూ.. నేను మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. నాయకత్వానికి మాతృత్వం అడ్డు కాకూడదని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నంట్లు వివరించారు. ఆమె గత జనవరి నెలలో ప్రధాని పదవికి రాజీనామ చేస్తూ అందర్నీ షాక్ గురి చేసిన సంగతి తెలిసిందే. ఆమె తన ఐదేళ్ల పాలనలో దేశం ఎన్నో సంక్షోభాలను లోనైంది. కొన్ని చీకటి రోజులను ఎదుర్కొనక తప్పలేదు. సరిగ్గా 2019 క్రైస్ట్‌చర్చిలోని రెండు మసీదులపై జరిగి తీవ్రవాద దాడిలో 51 మంది మరణించారు. అదే ఏడాది అగ్నిపర్వతం విస్పోటనం చెంది సుమారు 22 మంది మరణించారు. తర్వాత కరోనా ఇలా వరుస సంక్షోభాలను జెసిండా పాలన ఎదుర్కొంది భయంకరమైన క్షణాల్లో మన దేశాన్ని విచారంగా చూశానని, అలాగే దుఃఖభరితంగా ఉన్నప్పుడూ దేశాలు ముందుకు సాగలేవని తెలుసుకున్నానని జెసిండా తన ప్రసంగంలో చెప్పారు. ఆ ఘటనలు మన మనస్సులో మెదులుతాయన్నారు. కానీ ఆ క్షణాలు మన ఉనికిలో భాగమవడమేగాక వాటిని ఎదుర్కొనేలా కూడా సన్నద్ధమవ గలగుతామని ఆమె చెప్పారు. 2018లో జెసిండా శ్రామిక మహిళలకు పెద్ద పీట వేస్తూ.. బెనజీర్ బుట్టో తర్వాత శక్తిమంతమైన రెండో ప్రపంచ నాయకురాలిగా పేరుగాంచారు. ఈ సందర్భంగా తన మాతృత్వ ప్రయాణం గురించి కూడా చెబుతూ.. ప్రధాని హోదాలో ఉన్న ఒత్తిడి కారణంగా తల్లి కాలేకపోయినట్లు పేర్కొంది కూడా. చాలా కాలం అందుకోసం నిరీక్షించానని తెలిపింది. ఎట్టకేలకు తాను తల్లి కాబోతున్నానని తెలిసి ఆశ్చర్యంగా అనిపించిందని అందుకే వెంటనే పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కాగా, జెసిండా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. తిరిగి ఎన్నికయ్యే సామర్థ్యం లేక బెదిరింపుల కారణాంగా ఇలా రాజీనామ చేస్తున్నారంటూ ..విమర్శలు గుప్పుమన్నాయి. దీనికితోడు ఆమె లేబర్ పార్టీ ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు ముందు జరిగే ఓపీనియన్ పోల్‌లో దారుణంగా పడిపోయింది కూడా! (చదవండి: అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే! నివేదిక విడుదల) -
టీడీపీ నన్ను మోసం చేసింది: దివ్య వాణి
-
నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు స్వరూపాన్ని బయటపెడుతూ.. ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నటి దివ్యవాణి. టీడీపీలో జరిగిన అవమానాలను ఏకరువు పెట్టిన ఆమె.. పార్టీ కోసం ఎంతో చేసినా తీవ్రంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్లో రాజీనామా ప్రకటన చేశారామె. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు దివ్యవాణి. ‘‘నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటారేమో. ఒక అర్టిస్టుగా పార్టీ కోసం వస్తే అన్ని రకాలుగా అణిచివేశారు. ఒక కళాకారుడు(స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ..) పెట్టిన పార్టీలో కళాకారులకు చోటు లేదు. మురళీమోహన్‌కు వ్యాపారాలు వేరే ఉన్నాయి కాబట్టి కొనసాగుతున్నారు. అధికారం లేని అధికార ప్రతినిధిగా నన్ను మిగిల్చారు. మూడేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే.. కనీసం గుర్తింపు కూడా లేకపోయిందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిస్టుగా ఉన్న తాను టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఫైర్ బ్రాండ్‌గా ఎంతో సమయం వెచ్చించానని అయినా.. పార్టీ అధిష్టానం తనను మహానాడు వేదికగా అవమానించి పంపించిందని దివ్యవాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ లైన్ అంటే ఏంటో తెలుసుకుని ఎంతో కష్టపడ్డానని, అయినా కనీస న్యాయం ఏనాడు చేయలేదన్నారు దివ్యవాణి. ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో ఇప్పుడు కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేశారన్నారు దివ్యవాణి. @JaiTDPలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను.. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏 — DivyaVani (@DivyaVaniTDP) May 31, 2022 -
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుదేవా
Prabhu Deva Sensational Decision: ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా..నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటారు. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా తొలి చిత్రంతోనే హిట్ కొట్టారు. ఆ తర్వాత రూపొందించిన పౌర్ణమి సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే పోకిరి సినిమాను రీమేక్ చేసి హిందీ, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చదవండి : ఆ సమస్యతో బాధపడుతున్న హీరోయిన్ తమన్నా అయితే ఆ తర్వాత మాత్రం డైరెక్టర్‌గా ఆశించినంత స్థాయిలో ప్రభుదేవా కెరీర్ లేదని చెప్పుకోవచ్చు. ఇటీవలె సల్మాన్‌ఖాన్‌తో తెరకెక్కించిన రాధే చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో ఇకపై డైరెకక్షన్కు గుడ్‌బై చెప్పాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా నటుడిగా వరుస అవకాశాలు వస్తుండటంతో దానిపైనే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన భగీరా అనే చిత్రంలో మెయిన్ లీడ్‌లో నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. చదవండి : బాలీవుడ్ నటిపై యాసిడ్ దాడి.. గాయాలు -
పేటీఎంకు ఏమైంది? కీలక ఎగ్జిక్యూటివ్‌లు గుడ్ బై!
సాక్షి, ముంబై: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు భారీ షాక్ తగిలింది. వేల కోట్ల రూపాయల సమీకరణ నిమిత్తం త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో అయిదుగురు కీలక ఎగ్జిక్యూటివ్‌లు సంస్థకు గుడ్ బై చెప్పారు. పేటీఎం అధ్యక్షుడు అమిత్ నాయర్, మరో 4 గురు సీనియర్ అధికారులు ఐపీఓకు ముందు తమ పదవులకు రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎంకు ఇప్పటిదాకా ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పారు. తాజాగా పేటీఎం అధ్యక్షుడు అమిత్ నాయర్ పదవినుంచి తప్పకున్నారు. మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన నయ్యర్ 2019లో పేటీఎం బోర్డులో చేరారు. పేటీఎం ఆర్థిక అనుబంధ సంస్థను నిర్మించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బోర్డు నయ్యర్ రాజీనామాను బోర్డు ఇప్పటికే అంగీకరించినట్టు తెలుస్తోంది. చీఫ్ హెచ్ ఆర్ ఆఫీసర్ రోహిత్ ఠాకూర్ ఇప్పటికే సంస్థకు గుడ్‌బై చెప్పగా, మరో ముగ్గురు ఉపాధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. ఈ జాబితాలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యూజర్ గ్రోత్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్, పేటీఎం మార్కెటింగ్హెడ్ జస్కరన్ సింగ్ కపానీ ఉన్నారు. గతంలో యాక్సెంచర్‌లో హెచ్ఆర్ హెడ్‌గా, మైక్రోసాఫ్ట్, జీఈలో నాయకత్వ పాత్రల్లో పనిచేసిన ఠాకూర్ కూడా తప్పుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, జస్కరన్ సింగ్ కపానీ దాదాపు ఆరు సంవత్సరాల తరువాత సంస్థను విడిచిపెట్టి, షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా చేరారు. ప్రస్తుతం, పేటీఎం మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ కుమార్ పనిచేస్తున్నారు. అలాగే పేటీఎం ఫస్ట్ హెడ్, పేటీఎం మనీ సీఈఓ, పేటీఎంమాల్ సీఎఫ్ఓ సంస్థ నుంచి వైదొలిగిన ఏడాది తర్వాత హై-ప్రొఫైల్ నిష్క్రమణలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై పరిశ్రమ పరిశీలకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేటీఎం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, పేటీఎం బోర్డులో ఇటీవల మార్పులు జరిగాయి. ప్రధానంగా చైనాకు చెందిన బోర్డు సభ్యులు తప్పు కున్నారు. అలిపే ప్రతినిధి జింగ్ జియాండాంగ్, యాంట్ ఫైనాన్షియల్ గుమింగ్ చెంగ్, అలీబాబా ప్రతినిధులు మైఖేల్ యుయెన్ జెన్ యావో (యుఎస్ పౌరుడు), టింగ్ హాంగ్ కెన్నీ హో బోర్డునుంచి నిష్క్రమించారు. మరోవైపు సామా క్యాపిటల్ అషిత్ రంజిత్ లిలానీ, సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి వికాస్ అగ్నిహోత్రి,అమెరికా పౌరుడు డౌగ్లస్ ఫీజిన్ యాంట్ గ్రూప్ తరపున పేటీఎం బోర్డు డైరెక్టర్లలో చేరారు. అయితే పేటీఎం వాటాదారుల్లో మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. ఈ రాజీనామాలపై వ్యాఖ్యానించేందుకు పేటీఎం నిరాకరించింది. కాగా పేటీఎం 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఓకు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. -
ఐబీఎంకు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై: షేర్లు పతనం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎంకు అనూహ్య పరిణామం ఎదురైంది. సంస్థ ప్రెసిడెంట్ జిమ్ వైట్ వైట్‌హర్స్ట్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐబీఎం ధృవీకరించింది. పదవిని చేపట్టిన 14 నెలలకే కంపెనీ ఆయన ధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఐబీఎం ప్రకటించింది. అయితే అమెరికాకు చెందిన రెడ్ హ్యాట్ సంస్థను 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పదంలో కీలక పాత్ర పోషించారని కొనియాడింది. సీఈవోకి అరవింద్ కృష్ణుడికి సీనియర్ సలహాదారుగా కొనసాగుతారని తెలిపింది. అయితే జిమ్ ఎందుకు వైదొలగుతున్నారు, ఆయన స్థానంలో ఎవర్ని నియమించబోతోందన్న వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రకటనతో ఐబీఎం 4.8 శాతం కుప్పకూలాయి. ఐదు నెలల కనిష్టానికి చేరాయి. వైట్‌హర్స్ట్ నిష్క్రమణ విశ్లేషకులకు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సీఈవో అరవింద్ కృష్ట తరువాతి ఆ స్థానంలో జిమ్ ఉంటారనే అంచనాలున్నాయి. రెడ్ హ్యాట్ విలీనం తరువాత ఐబీఎంలో ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు జిమ్. ఐబీఎం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ తరువాత ఐబీఎం ఛైర్మన్, సీఈవో గిన్నీ రొమెట్టి వైదొలగడంతో జనవరి 2020 లో అరవింద్ కృష్ట సీఈవోగా ఎంపికయ్యారు. ఒక దశలో అరవింద్ స్థానంలో జిమ్ సీఈవో అవుతారనే కూడా చాలామంది భావించారు. రెడ్ హ్యాట్ విలీనంతో ఐబీఎం క్లౌడ్ మార్కెట్లో ఐబీఎం రూపురేఖలను మార్చడంలో కీలక ప్రాత పోషించిన ఆయన కంపెనీ వీడటం ఎదురుదెబ్బ అని వెడ్బష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మోషే కత్రి వ్యాఖ్యానించారు. సీఈవో పదవిని చేపట్టిన తరువాత అరవింద కృష్ట సంస్థను పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన మార్పులు, కార్పొరేట్ కంప్యూటర్ వ్యవస్థలను నిర్వహించే వ్యాపారం నిలిపివేత, గత ఏడాది చివర్లో ఐరోపాలో భారీగా ఉద్యోగ కోతలు పరిణామాలు కారణమా? అని పలువురు భావిస్తున్నారు. -
పుతిన్ పదవి నుంచి వైదొలగనున్నారా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా పుతిన్ జనవరిలో పదవి నుంచి వైదొలగే వీలుందని వార్తలొచ్చాయి. పుతిన్ ప్రియురాలు 37 ఏళ్ళ ఎలీనా కబేవా, ఆయన కుమార్తెలు పుతిన్‌ని పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు, మాస్కోకి చెందిన రాజకీయ విశ్లేషకులు వలేరి సొలోవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ద డెయిలీ మెయిల్’ఒక కథనాన్ని ప్రచురించింది. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉండి ఉండవచ్చునని సొలేవే తెలిపారు. పుతిన్ పాదాల కదలికలో తేడాలున్నాయని, ఆయన కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు బయటపడ్డాయని, ఆయన పక్కనున్న కప్పు నిండా మాత్రలున్నాయని ఆయన తెలిపారు. పుతిన్ త్వరలోనే నూతన ప్రధానిని నియమిస్తారని, ఆయనను తన వారసుడిగా తయారు చేస్తారని సొలోవే తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. ఇదిలా ఉండగా పుతిన్ పదవి నుంచి దిగిపోతారనే ప్రచారాన్ని రష్యా అధికార వర్గాలు తోసిపుచ్చాయి. పదవి నుంచి వైదొలగే అవకాశమే లేదని క్రిమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. -
అవును... తప్పుకున్నాను
‘విజయ్ సేతుపతి నటిస్తున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలో నేను నటించడం లేదు’ అని హీరోయిన్ అదితీ రావ్ హైదరీ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనా వల్ల భారతీయ చలన చిత్రపరిశ్రమతో సహా ప్రపంచ సినీ లోకమే గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్‌ను మొదలుపెట్టారు. షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా ప్రారంభించని ప్రాజెక్ట్‌లు కూడా నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల నిర్మాత, సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన లలిత్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా డిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో రానున్న ‘తుగ్లక్ దర్బార్’ నుండి తప్పకుంటున్నాను. ఈ చిత్రబృందానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న రాశీ ఖన్నాకు ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అదితీ రావ్ హైదరీ. -
చెన్నై తదుపరి మ్యాచ్‌లకు బ్రేవో దూరం
షార్జా: ఐపీఎల్ తాజా సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, ఆల్‌రౌండర్ బ్రేవో కుడి కాలి తొడ కండరాల గాయంతో చెన్నై ఆడే తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. అయితే ఎంత కాలం అతడు డగౌట్‌కే పరిమితమవుతాడనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అతడు కోలుకోవడానికి కొద్ది రోజులు లేదా రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని ఫ్లెమింగ్ వెల్లడించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో బ్రేవో గాయపడ్డాడు. దాంతో తన ఓవర్ల కోటాను పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు. -
ఆపిల్‌కు షాక్ : డిజైన్ జీనియస్ గుడ్ బై
టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తన అద్భుతమైన డిజైన్లతో ఆపిల్ సంస్థకు తనదైన ముద్రను అందించిన చీఫ్ డిజైన్ ఆఫీసర్ డిజైనర్ జోనాథన్ పాల్ ఐవ్ (జానీ ఐవ్) రాజీనామా చేయనున్నారు. 1992 నుంచి 27 సంవత్సరాలు సంస్థకు విశేష సేవలందించిన జానీ ఐవ్ (52) ఈ ఏడాది చివరి నాటికి కంపెనీని వీడనున్నారు. ముఖ్యంగా తన సొంత డిజైనింగ్ కంపెనీ ప్రారంభించే యోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో 100మంది బాల్డ్మెన్లో ఒకరిగా పేరు గడించిన ఐవ్ ‘లవ్ ఫ్రమ్’ అనే కొత్త సంస్థను లాంచ్ చేయనున్నారు. ఆపిల్ పునరుజ్జీవనంలోనూ, ఉత్పత్తుల డిజైన్లలో కీలక పాత్ర పోషించిన ఏకైన వ్యక్తి ఐవ్ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. 5వేలకు పైగా పేటెంట్లు, బెస్ట్ డిజైనర్‌గా పలు ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతం. ఈవ్ లేకుండా ఆపిల్ పరికరాలను ఊహించుకోవడం అసాధ్య అని ఆపిల్ సీఈవో కుక్ వ్యాఖ్యలే ఐవ్ ప్రతిభకు నిదర్శనం. మరోవైపు యాపిల్ కంపెనీలో ఉద్యోగం నుంచి రాజీనామా చేసినప్పటికీ ఇదే కంపెనీతో కలిసి పలు ప్రాజెక్టులు చేపడతామని ఆపిల్ ప్రకటించింది చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా ఐమాక్, ఐఫోన్, ఆపిల్ పార్క్, ఆపిల్ రీటైల్స్టోర్లను తీర్చిద్దిద్దడంలో అతని పాత్ర అపూర్వమని టిమ్ కుక్ ప్రశంసించారు. ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఓ సందర్భంలో తనకు యాపిల్‌లో ఎవరైనా స్పిరిచ్యువల్ పార్ట్నర్ ఉన్నారా అంటే అది జానీ ఐవ్ మాత్రమేనని వ్యాఖ్యానించారట. అంతేకాదు ఆపిల్ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఐవ్ వాయిస్ ఒక పెద్ద మ్యాజిక్ అని బిజినెస్వర్గాల టాక్. తన నిష్క్రమణపై ఐవ్ మాట్లాడుతూ గతంకంటే బలంగా, శక్తివంతంగా, మరింత నైపుణ్యంతో తన సహోద్యోగులతో కూడిన ఆపిల్ డిజైన్ టీం ఉత్తమంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాబోయే చాలా సంవత్సరాల్లో వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. -
జెట్ ఎయిర్వేస్లో మూడవ వికెట్ డౌన్
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను మూసివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా జెట్ ఎయిర్వేస్ బోర్డు, సంస్థనుంచి వైదొలగుతున్నట్టు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా గత నెల రోజుల కాలంలో ముగ్గురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు జెట్ ఎయిర్వేస్కు దర్యాప్తు సంస్థల రూపంలో మరో ప్రమాదం ముంచు కొస్తోంది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ జెట్ లో నిధుల మళ్లింపుపై దర్యాప్తును ప్రారంభించనుందని సమాచారం. -
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం
న్యూయార్క్ : ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయటాన్ని ఖండిస్తూ ట్రంప్ పాలనపై ఐరాస మానవ హక్కుల మండలి అధ్యక్షడు హుస్సేన్ పలు వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ అమెరికాపై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం గమనార్హం. అమెరికా రాయబారి నిక్కీ హేలి మాట్లాడుతూ.. సంస్థ ఆ పేరుకు అనర్హమైనదని ఆమె ఆరోపించారు. మండలిలో మార్పులు చేయటానికి అమెరికా చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. ఇజ్రాయెల్ విషయంలో మండలి వ్యవహరిస్తున్న తీరు, మానవ హక్కులను వ్యతిరేకించే చైనా, క్యూబా, వెనిజులా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలకు సభ్యత్వం ఇవ్వటాన్ని ఆమె తప్పుబట్టారు. మానవ హక్కులను పరిహాసం చేసే కపట సంస్థలో భాగంగా ఉండటం కుదరదన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మాట్లాడుతూ.. ఒకప్పుడు మానవ హక్కుల మండలిలో ఉన్నత భావాలు ఉండేవని, నేడు మానవ హక్కులను కాపాడటంలో మండలి విఫమైందన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సాహసంతో కూడుకున్నదని ఇజ్రాయెల్ ప్రశంసించింది -
విశాల్ సిక్కా భార్య వందన రాజీనామా
బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ మాజీ సీఎండీ విశాల్ సిక్కా భార్య వందన సిక్కా ఐటీ సేవల దాతృత్వ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను వీడారు. కంపెనీకి అందించిన ఈమెయిల్ ద్వారా ఈ సమాచారం అందించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ యుఎస్ఎ ఛైర్ పర్సన్‌గా తన పాత్రనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే తన రాజీనామా విషయాన్ని తన బ్లాగ్‌లో, ట్విట్టర్లో కూడా పేర్కొన్నారు. కంపెనీ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామాచేయడంతో ఆయన భార్యకూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ పదవికి గుడ్ బై చెప్పారు. రెండున్నర సంవత్సరాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ఆమె పనిచేశారు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌లో చేరకముందు ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని యోచించారు. Proud of 2.5 amazing yrs creating & scaling purposeful work with the team @InfyFoundation! Thx all for your support.https://t.co/0etMhfTJJA — Vandana Sikka (@VTSikka) August 29, 2017 -
విశాల్ సిక్కాకు భారీ ఎదురుదెబ్బ
బెంగళూరు: ఇటీవలికాలంలో ఫౌండర్స్నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ అమెరికా హెడ్, రిటైల్ యూనిట్ గ్లోబల్ అధిపతి సందీప్ డాడ్లని రాజీనామా చేశారు. ఈ కంపెనీ కృత్రిమ మేధస్సు వేదిక నియా సహా కొత్త సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ నుంచి మరింత వ్యాపారాన్ని సృష్టించే యోచనలో ఇటీవలే డాడ్లాకు విశాల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్ఫోసిస్ ప్రతినిధులు కర్మేష్ వాస్వాని, నితీష్ బంగ ఈ పరిణామాన్ని నిర్ధారిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎందుకు కంపెనీని వీడారు అనే అంశంపై స్పష్టత లేనప్పటికీ గత వారమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ దాని ఇతర భారతీయ ఐటి ప్రత్యర్థుల లాగా, రిటైల్ జెయింట్స్ వాల్-మార్ట్ స్టోర్స్ ఇంక్. మరియు బెస్ట్ బై కో సంస్థల నుంచి వ్యాపారం క్రమేపీ క్షీణిస్తోంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలతోపాటు, రిటైల్ కంపెనీలు రెండవ అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నాయి. వీరు ఎక్కువగా ఆన్లైన్ సేవలవైపు మొగ్గు చూపడంతో ఇబ్బందుల్లో ఉన్న ఇన్ఫోసిస్‌కు తాజా బిజినెస్ సీనియర్-ఎగ్జిక్యూటివ్ రాజీనామాతో సిక్కాకు మునుముందు మరింత గడ్డుకాలమేనని నిపుణులు భావిస్తున్నారు. కాగా 2001,జనవరిలో ఇన్ఫోసిస్‌లో చేరిన డాడ్లని, 2014 లో ఇన్ఫోసిస్‌లో ఉన్నత ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఇన్ఫీ నలుగురు ప్రెసిడెంట్లలో ఒకరైన డాడ్లని, ఇన్ఫోసిస్ పూర్తిస్థాయి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎడ్జె సెర్వ్కి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు -
సోనూ నిగం సంచలన నిర్ణయం, ట్వీట్లు
ముంబై: బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్(43) సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఇవాల్టి నుంచి తాను ట్విట్టర్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. మంగళవారం వరుస ట్వీట్లలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. సింగర్ అభిజీత్ భట్టాచార్య అకౌంట్‌ను ట్విట్టర్ తొలగించడాన్ని సోనూ తీవ్రంగా తప్పుబట్టిన తన ట్విట్టర్ ఖాతాను రద్దు చేశాడు. భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం లేని చోట తాను ఉండదలచుకోలేదని సోనూ స్పష్టం చేశాడు. బీజేపీపీ ఎంపీ,నటుడు, పరేష్‌రావెల్, అభిజిత్ వివాదాస్పద ట్వీట్లను వెనకేసుకొచ్చిన సోనూ మొత్తం 24 ట్వీట్లలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నిద్రపోతున్న వాళ్లని మేల్కొల్పవచ్చు గానీ.. నిద్ర నటిస్తున్నవారిని నిద్ర లేపడం కష్టమని తనకు అర్థమైందంటూ వాపొయాడు. పనిలోపనిగా మీడియాపై విమర్శలు గుప్పించాడు.మీడియా జాతీయవాదులుగా,కోల్డ్ బ్లడెడ్ సూడోలుగా చీలిపోయిందని,దోహద్రోహుల గురించి తెలుసుకోవడానికి వీరు సిద్ధంగా లేరంటూ దుయ్యబట్టాడు. అంతేకాదు కాసేపట్లో తన అకౌంట్ ఉండబోదని అందుకే తన ట్వీట్లను ముందే స్క్రీన్‌షాట్స్ తీసుకోవాలంటూ మీడియాకు కూడా సలహా ఇచ్చాడు. తను ట్విట్టర్ ను వీడడం సుమారు 7మిలియన్ల తన ఫాలోయర్లకు బాధకలింగవచ్చని..అలాగే కొంతమంది సాడిస్టులకు ఆనందంగా ఉంటుందటూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ సంయమనం పాటించడంలేదనీ, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డాడు. "బ్యాలెన్స్ ఎక్కడ ఉందంటూ ట్వీట్ చేశాడు సున్నితమైన చర్చ ఎందుకు జరగడంలేదని అని ప్రశ్నించాడు..ప్రజలు "మానవులు ఉండటం నిలిపివేశారు" ప్రౌడ్ ముస్లిం, హిందువు, పాకిస్థానీయులుయ భారతీయులుగా ఉంటున్నారు తప్ప అంతకు మించి లేరని ఒక ట్వీట్లో రాసుకొచ్చాడు. చివరగా తను ట్విట్టర్‌కు వ్యతిరేకం కాదంటూ అభిమానులకు వివరణ ఇచ్చాడు. కానీ ట్విట్టర్ ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ట్విట్టర్ గ్రేటర్ ప్లాట్‌ఫాంగా నిలవొచ్చు అంటూనే.. థియేటర్లలో చూపించే పోర్న్ షోతో ట్విట్టర్ నో పోల్చాడు. కాగా బీజేపీఎంపీ పరేష్ రావల్ కశ్మీర్లో ఆర్మీ వాహనానికి రాళ్లురువ్వే యువకుడికి బదులుగా,ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌ని కట్టాంటూ ట్వీట్ చేయడం వివాదాన్ని సృష్టించింది. జేఎన్‌యూ విద్యార్థిని సెహ్లా రహీద్ పట్ల అసభ్యకర ట్వీట్లు చేశాడన్న కారణంతో అభిజీత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో సోనూకు 6.5 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. -
కోకాకోలాకు వెంకటేష్ రాజీనామా, కీలక పరిణామం
ముంబై: దేశంలో ఇటీవల ఇబ్బందుల్లో పడిన కోకాకోలా ఇండియా యాజమాన్యంలో కీలక మార్పును చేపట్టింది. అట్లాంటా, యుఎస్ఎలో కొనసాగుతున్న నాయకత్వ మార్పులకు అనుగుణంగా, గ్లోబల్ పానీయాల దిగ్గజం కోకాకోలా భారతదేశంలో కూడా నాయకత్వాన్ని మార్చింది. హిందుస్థాన్ కోకా కోలా సీఈవో టి. కృష్ణకుమార్‌ను సౌత్ వెస్ట్ ఆసియా బిజినెస్ హెడ్‌గా నియమించింది. ప్రస్తుత ప్రెసిడెంట్ వెంకటేష్ కిని రాజీనామా చేయడంతోఈ ఆదేశాలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కోకాకోలా ఇండియా ప్రస్తుత ప్రెసిడెంట్ వెంకటేష్ కినీ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే 2012 సం.రనుంచి దాదాపు 19 సం.లపాటు సంస్థకు సేవలందించిన వెంకటేష్ కిని వ్యక్తిగత కారణాల రీత్యా రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం తాను తిరిగి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అటు కృష్ణకుమార్ స్థానంలో హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ సీఈవో గా క్రిష్టినా రగ్గిరోను ఎంపిక చేసింది. ఆమె హెచ్‌సీసీబీకి మొదటి మహిళా సీఈవో కానున్నారు. కాగా త రెండు సంవత్సరాల్లో దేశంలో కోక్ విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గడిచిన తొమ్మిది త్రైమాసికాల్లో నాలుగింటితో పాటు ప్రతికూల వాల్యూమ్ విక్రయాలు, కీ వేసవి నెలలు కూడా ఉన్నాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మార్చడంతో, ఇటీవల దాని ప్రధాన ప్రాంతానికి బయట ఉన్న పోర్ట్‌ఫోలియోలను కార్బొనేటేడ్ పానీయాలు విస్తరించడం పై కేంద్రీకరించింది. భారతీయ వినియోగదారుల్లో రసాలపై పెరుగుతున్న ప్రజాదరణను క్యాష్ చేసుకునేందుకు 2017 లో దేశంలో పళ్లరసాలను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. -
ఉబర్ కు కోలుకోలేని దెబ్బ: ప్రెసిడెంట్ గుడ్ బై
శాన్ఫ్రాన్సిస్కో : దేశ, విదేశాల్లో పాపులర్ అయిన క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుంది. కంపెనీ ప్రెసిడెంట్ గా ఉన్న జెఫ్ జోన్స్ ఉబర్ నుంచి వైదొలుగుతున్నట్టు ఈ శాన్ ఫ్రాన్సిస్కో సంస్థ వెల్లడించింది. కంపెనీలో జాయిన్ అయిన ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయన కంపెనీని వీడనున్నట్టు కంపెనీ అధికారిక ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు. అయితే ఏ కారణం చేత ఆయన కంపెనీ వీడుతున్నారో అధికార ప్రతినిధి వెల్లడించలేదు. జోన్స్ నిష్క్రమణ తర్వాత ఆయన బాధ్యతలు ప్రశ్నార్థకంలో పడనున్నాయని కంపెనీ అధికారులంటున్నారు. టార్గెట్ కార్పొరేషన్ లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్న జోన్స్ ఆగస్టులోనే ఉబర్ లో ప్రెసిడెంట్ గా జాయిన్ అయ్యారు. ప్రెసిడెంట్ గా పనిచేస్తూనే కొన్ని సీఓఓ బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆరు నెలల పాటు కంపెనీకి జోన్స్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపిన అధికార ప్రతినిధి, ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. లైంగిక వేధింపులతో గత నెలే కంపెనీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ సింగల్ కూడా రాజీనామాను కోరారు. ఈ నెల మొదట్లో ప్రొడక్ట్, గ్రోత్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఈద్ బేకర్, సెక్యురిటీ రీసెర్చర్ చార్లీ మిల్లెర్ కంపెనీ నుంచి వైదొలిగారు. -
గోవా కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న అసంతృప్తి
-
రింగింగ్ బెల్స్ కథ ఇక కంచికేనా?
నోయిడా: ప్రపంచంలో అతి చవకైన ఫోన్ అంటూ ప్రకంపనలు పుట్టించిన రింగింగ్ బెల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. రూ.251కే ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అంటూ దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన సంస్థ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత్ గోయల్ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అన్నదమ్ములు మోహిత్, అన్మోల్ మధ్య ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో మోహిత్ తో పాటు సంస్థ సీఈవో, మోహిత్ భార్య ధార్న గోయల్ కూడా సంస్థకు రాజీనామా చేశారు. దీంతో 2016 ఆరంభంలో(ఫిబ్రవరి)లో అలజడి రేపిన రింగింగ్ బెల్స్ కథ 2016 తో పాటే ముగిసిపోనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం రింగింగ్ బెల్స్‌కు మరో డైరెక్టర్ , మోహిత్ సోదరుడు అన్మోల్ కంపెనీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అశోక్ చడ్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు తెలిపింది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని అన్మోల వెల్లడించారు. తమ స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ తెలిపారు. మరోవైపు కంపెనీ నుంచి బయటకు వచ్చిన మోహిత్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక నూతన సంస్థను ప్రారంభించ బోతున్నట్టు సమాచారం. కాగా అతి చవగ్గా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించడంతో దాదాపు ఏడుకోట్లకు పైగా ఈ మొబైల్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఏకంగా కంపెనీ అధికారిక వెబ్ సైట్ కూడా క్రాష్ అయింది. అనంతరం సీబీఐ దాడులు,ఆందోళన తదితర పరిణామాలు తెలిసిన విషయాలే. అయితే బుక్ చేసుకున్నవాళ్లల్లో ఎంతమందికి ఈ ఫోన్లను అందించిందీ స్పష్టత లేదు. -
టాటా గ్రూప్‌లో మరో సంచలనం!
మిస్త్రీ ఉద్వాసనతో కార్పొరేట్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన టాటా గ్రూప్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. టాటా గ్రూప్స్ చీఫ్ ఆఫ్ హ్యుమన్ రిసోర్సస్(సీఓహెచ్ఆర్) ఎన్ఎస్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాజీనామా పేపర్లను గ్రూప్‌కు సమర్పించారు. గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగించిన నాలుగు రోజుల్లోనే రాజన్ ఈ గ్రూప్ నుంచి వైదొలిగారు. అదేవిధంగా రాజన్ కలిగి ఉన్న గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా రద్దైంది. కొత్త సీహెచ్ఆర్ఓను త్వరలోనే గ్రూప్ నియమించనుంది. రాజన్‌ను హెచ్ఆర్ అధినేతగా మిస్త్రీనే నియమించారు. మిస్త్రీని అర్థంతరంగా చైర్మన్ పదవిని నుంచి గెంటేయడంతో, రాజన్ ఎగ్జిట్ ఆలోచనలు ప్రారంభమయ్యాయని రిపోర్టులు తెలిపాయి. రాజన్ పోస్టును కంపెనీ త్వరలోనే భర్తీచేస్తుందని, గ్రూప్ కంపెనీల హెచ్ఆర్ ప్రక్రియలపై అతను రాజీనామా ప్రభావం ఉండదని రిపోర్టు తెలుపుతున్నాయి.. సొంత హ్యుమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్, హెడ్స్‌ను గ్రూప్ కలిగి ఉందని పేర్కొంటున్నాయి. జీఈసీ ఉపసంహరణతోనే రాజన్ గ్రూప్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. 2013లో టాటా గ్రూప్ సీహెచ్ఆర్ఓగా రాజన్ జాయిన్ అయ్యారు. రాంబాక్సీ, ఏషియన్ పేయింట్స్, బ్లౌప్లాస్ట్, ఏబీసీ కన్సల్టెంట్స్, ఏషియా ఆన్లైన్ వంటి కంపెనీల్లో మూడు దశాబ్దాలుగా పైగా పనిచేసిన అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు. చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగిస్తూ బోర్డు సోమవారం తీసుకున్న అనూహ్య పరిణామాలతో టాటా గ్రూప్ పరువు ఓ వైపు వీధికెక్కగా.. గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 55 కోట్లకు పైగా హరించుకుపోయింది. -
విప్రోకు ముఖ్య అధికారి గుడ్ బై
బెంగళూరు: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రోకు ఒక ముఖ్య అధికారి గుడ్ బై చెప్పారు. గత కొన్నేళ్లుగా సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన చీఫ్ శిక్షణా అధికారి అభిజిత్ భాదురి తనపదవికి రాజీనామా చేశారు. ఆయన ఆధ్వర్యంలో సొంతంగా కొత్త కోచింగ్ ఇన్సిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బెంగళూరు కేంద్రంగా ఐటీ సర్వీసులు అందిస్తున్న విప్రో విజయంతమైన గ్లోబల్ వెనక బదూరి కీలక సూత్రధారిగా పనిచేశారు. 2009లో సంస్థలో చేరిన బదూరి దాదాపు ఏడేళ్ల పాటు తన విశిష్టమైన సేవలందించారు. దీంతోపాటు గ్లోబల్ కోచ్ రామ్ చరణ్ , ఇన్నోవేషన్ గురు బిల్ ఫిషర్ వంటి విప్రో కు తీసుకొచ్చిన ఘనత ఈయనదే. విప్రో సంస్థలో లీడర్ షిప్ టాలెంట్ పెంపొందించే లక్ష్యంతో బదూరి నాయకత్వంలోనే ప్రముఖ ఐటీ సంస్థ వార్టన్ స్కూల్ తో ఒప్పందం జరిగింది. అంతకుముందు మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ డైరెక్టర్ ఉన్న బదూరి పెప్సీకో, కోల్గేట్, ముద్రా కమ్యూనికేషన్ సంస్థల్లో పనిచేశారు. -
గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రాజెక్టుకు సీటీవో గుడ్ బై
వాహనరంగంలో పెను మార్పులకు నాంది పలుకుతూ.. సిలికాన్ వ్యాలీ రోడ్లపై టెస్టింగ్ పరుగులు తీస్తున్న గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి రాకముందే ఆ ప్రాజెక్టు అధికారులు దానికి గుడ్ బై చెబుతున్నారు. దాదాపు ఏడున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టుకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీఓ)గా పనిచేసిన క్రిస్ ఉర్మ్ సన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు. ఉర్మ్ సన్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగడాన్ని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టు సీఈవో జాన్ క్రాఫ్సిక్, ప్రాజెక్టు అధికార ప్రతినిధి జానీ లూ నిర్ధారించారు. కొత్త ఛాలెంజ్‌కు తాను సిద్దమవుతున్నట్టు, కానీ తదుపరి ప్రాజెక్టు ఏం చేస్తానన్నది ఇంకా తెలియదని ఉర్మ్ సన్ తెలిపారు. కొత్త సాహసాలకు క్రిస్ ఉర్మ్ సన్ కు గుడ్ లక్ చెబుతూ ప్రాజెక్టు సీఈవో జాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడేళ్ల క్రితం సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టు ఆలోచన తప్ప తమ దగ్గర ఇంకేమీ లేదని, ఈ ప్రాజెక్టును పరిశోధన అంకం నుంచి కారు తయారీ వరకు అభివృద్ధి చేయడంలో క్రిస్ కీలక పాత్ర పోషించారని జానీ లూ కొనియాడారు. లైఫ్ సేవింగ్ టెక్నాలజీ త్వరలోనే ప్రజల ముందుకు రాబోతుందని లూ ఆనందం వ్యక్తంచేశారు. అయితే ఈ ప్రాజెక్టులో కీలక పదవుల్లో ఉన్న అధికారులు తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో ఈ ప్రోగ్రామ్‌కు ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న ఆంథోనీ లెవాన్‌డౌస్కీ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు.అదేవిధంగా ప్రధాన సాప్ట్ వేర్ ఇంజనీర్ జియాజున్ జు, మరొక సాప్ట్ వేర్ డేవ్ ఫెర్గూసన్ లూ ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఈ ప్రాజెక్టు కోసం డజన్ మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టును స్వతంత్ర ప్రతిపత్తి గల కంపెనీగా రూపొందించాలని గూగుల్ భావిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ కారు యూనిట్ ను ఓ కంపెనీగా ఏర్పాటుచేసేందుకు గూగుల్ సన్నద్ధమవుతుందని అధికారులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఎక్స్ రీసెర్చ్ లాబోరేటరీ యూనిట్ లో ఒకటిగా ఈ ప్రోగ్రామ్ ఉంది. జూలైలో ఈ ప్రాజెక్టుకు మొదటి జనరల్ కౌన్సిల్‌ను కూడా నియమించారు. కాలిఫోర్నియా, అరిజోనా, వాషింగ్టన్, టెక్నాస్‌లో ఈ కారు 1.8 మిలియన్ మైళ్ల వరకు టెస్ట్ డ్రైవ్ కూడా నిర్వహించింది. అయితే ఇంకా పబ్లిక్ లోకి ఎప్పుడు తీసుకొస్తారన్నది గూగుల్ వెల్లడించలేదు. -
బ్రెగ్జిట్ ఉద్యమ నేత సంచలన నిర్ణయం
లండన్: బ్రెగ్జిట్ ఉద్యమ రథసారధి నిగెల్ ఫరాగ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యునైటెడ్ కింగ్ డమ్ ఇండిపెండెండ్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం సెంట్రల్ లండన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిగెల్ తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. 'బ్రిటన్ స్వతంత్ర్యదేశంగా ఉండాలన్నది నా కల. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే లక్ష్యంగా 20 ఏళ్లు పోరాడాం. బ్రెగ్జిట్ రెఫరెండం నెగ్గడంలో యూకే ఇండిపెండెంట్ పార్టీ పాత్ర అద్వితీయం. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించా. మిగతా పని భవిష్యత్ నేతలదే. బ్రెగ్జిట్ విజయం కంటే నేను సాధించేది ఏదీ ఉండబోదు. 'నా దేశం నాకు తిరిగి కావాలి'(ఐ వాంట్ మై కంట్రీ బ్యాక్) అని నినదించా. ఇప్పుడు మాత్రం నా జీవితం నాకు కావాలని కోరుకుంటున్నా(ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్). నిజానికి రాజకీయాలు నా వృత్తికాదు. సరైన సమయంలోనే యూకేఐపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా. అయితే బ్రెసెల్స్(ఈయూ రాజధాని) నుంచి బ్రిటన్ పూర్తిగా వేరయ్యే వరకు యురోపియన్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతా' అని నిగెల్ అన్నారు. (చదవండి: బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు!) (చదవండి: బ్రిటన్‌లో అల్లకల్లోలం ఖాయం!) తొలి నుంచీ కన్జర్వేటివ్ పార్టీ రాజకీయాల్లో పాల్గొన్న నిగెల్ ఫరేజ్.. మొదటి నుంచి ఈయూలో బ్రిటన్ చేరికను వ్యతిరేకిస్తున్నారు. 1992లో కన్జర్వేటివ్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తర్వాత యూకే ఇండిపెండెన్స్ పార్టీలో చేరారు. 2010లో ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ఇన్నాళ్లుగా ఆయన చేస్తున్న ప్రచారాన్ని చాలా మంది తేలికగా తీసుకున్నారు. కానీ నిగెల్ మాత్రం పరిహాసాలను పట్టించుకోకుండా ముందుకుసాగారు. బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించేలా ప్రధాని కామెరాన్‌పై ఒత్తిడి తెచ్చారు. చివరికి జూన్ 23న జరిగిన రిఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 52శాతం బ్రిటిషర్లు బ్రెగ్జిట్ కు ఓటు వేశారు. కాగా, నిగెల్ రాజీనామా చేసినప్పటికీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమని, గతంలోనూ ఒకటిరెండు సార్లు ఇలా జరిగిందని బ్రిటిష్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. (చదవండి: పేద దేశాల వలసలే కొంప ముంచాయి) (చదవండి: బ్రెగ్జిట్‌కు బ్రేక్!?) -
జుకర్‌బర్గ్ క్విట్ అయితే..
శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా దిగ్గజం ఫేస్బుక్ యాజమాన్య బాధ్యతలు త్వరలోనే మారనున్నాయా? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జుకర్ బర్గ్ పరిమిత అధికారాలతో ఫౌండర్ లెడ్ గా మిగిలనున్నారా? తాజాగా సంస్థ కదలికలను పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఆయన బాధ్యతల నుంచి నిష్క్రమిస్తే మెజారిటీ ఓటింగ్ పై నియంత్రణ కోల్పోతారని ఫేస్బుక్ బోర్డ్ తెలిపింది. ఈ మేరకు ఈ నెలలో జరిగే కార్యక్రమంలో.. మార్క్ జకర్బర్గ్ మెజారిటీ ఓటింగ్ నియంత్రణ తొలగించటానికి సంస్థ ప్రణాళిక రచించింది. దీనిపై అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ దగ్గర ఒక ప్రాక్సీని (ఓటింగ్ ద్వారా ఎన్నుకనే ప్రత్యామ్నాయ ప్రతినిధి) కూడా ఫైల్ చేసింది. దీనిపై వాటాదారుల అభిప్రాయాలను వోటింగ్ ద్వారా సేకరించనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం జుకర్ బర్గ్ ఆధ్వర్యంలో క్లాస్ బి గా ఉన్న షేర్లు క్లాస్ ఎ గా మారనున్నాయని పేర్కొంది. షేర్ హోల్డర్ల ఓటింగ్ ద్వారా దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. జూన్ 2 నాటికి 4 మిలియన్ల ఎ క్లాస్ షేర్లు, 419 మిలియన్ బి క్లాస్ షేర్లు జుకర్ బర్గ సొంతం. జూన్ 20న జరిగే ఫేస్బుక్ వార్షిక సమావేశంలో నిర్వహించే ఓటింగ్ ద్వారా జుకర్ బర్గ్ ముఖ్య అధికారాలపై నిర్ణయం జరిగనుంది. గత ఏప్రిల్ లోజుకర్ బర్గ్ చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వోటింగ్ ద్వారా ఫేస్బుక్ వ్యవస్థాపక ఆధ్వర్యంలోని కంపెనీయో, వ్యవస్థాపక నియంత్రిత కంపెనీయో తెలిపోతుందని పేర్కొంది. కాగా ప్రస్తుత నిబంధనల ప్రకారం జకర్బర్గ్ బి క్లాస్ షేర్లను, మెజారిటీ ఓటింగ్ నియంత్రణ కలిగి ఉండటాన్ని అనుమతిస్తుంది. దీంతోపాటుగా జకర్ బర్గ్ మరణము తరువాత అతని వారసులకు కూడా దాదాపు ఇదే అధికారం ఉంది. మెజారిటీ ఓటింగ్ కంట్రోల్ , క్లాస్ బి షేర్ల పాస్ చేసే అనుమతి కూడా వారికి ఉంది. అయితే తమ అభిమాన సీఈవో జుకర్ బర్గ్ చీఫ్ యాజమాన్య అధికారాలను పరిమితం చేయడానికి షేర్ హోల్డర్లు అనుమతిస్తారా వేచి చూడాలి. -
టీ-టీడీపీకి మరో షాక్
కరీంనగర్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర నళిని బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. 30 ఏళ్ళుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని నళిని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రమాదకరంగా మారిందని.... ఆదరణలేని పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని ఆమె అన్నారు. తన భవిష్యత్తు ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానని నళిని చెప్పారు. -
ఆప్ సీనియర్ లీడర్ రాజీనామా
ముంబై: ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యతిరేకవర్గం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో రగులుతూండగానే... మహారాష్ట్ర పార్టీ సీనియర్ లీడర్ అంజలి దామానియా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ లో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆయన్ని నమ్మాను. ఆయన సిద్ధాంతాలకు మద్దతిచ్చాను తప్ప.. ఆయన రాజకీయ బేరసారాలకు కాదంటూ ట్వీట్ చేశారు. 2014 లో ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజార్టీ సాధించేందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ మంతనాలు జరిపారని, బేరసారాలకు పాల్పడ్డారంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ విడుదల చేసిన ఆడియో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే అంజలి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై స్పందించడానికి ఆప్ మంత్రి గోపాల్ రాయ్ తిరస్కరించారు. -
TDPకి బాబుమోహన్ రాజీనామా
-
ఓ మై గాడ్ రీమేక్‌లో పవన్ ప్లేస్‌లో మహేశ్
-
నేవీ చీఫ్ D.K.జోష్ రాజీనామా
-
కాంగ్రెస్‌కు కాటసాని రాంరెడ్డి రాజీనామా