12th exams : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియా క్రికెటర్‌ దూరం (ఫొటోలు) | Women Cricketer Richa Ghosh HD Photos | Sakshi
Sakshi News home page

12th exams : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియా క్రికెటర్‌ దూరం (ఫొటోలు)

Published Fri, Oct 18 2024 1:13 PM | Last Updated on

Women Cricketer Richa Ghosh HD Photos1
1/16

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

Women Cricketer Richa Ghosh HD Photos2
2/16

ఈ సిరీస్‌కు స్టార్ వికెట్ కీపర్ రిచా ఘోష్ దూరం

Women Cricketer Richa Ghosh HD Photos3
3/16

ఇంటర్ సెకెండ్ ఇయర్ (12th క్లాస్‌) పరీక్షల కార‌ణంగా త‌ప్పుకున్న రిచా

Women Cricketer Richa Ghosh HD Photos4
4/16

ఆట‌తో పాటు ఎడ్యుకేషన్‌ను బ్యాలెన్స్ చేస్తున్న రిచా

Women Cricketer Richa Ghosh HD Photos5
5/16

2020లో 16 ఏళ్ల వయస్సులో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన రిచా

Women Cricketer Richa Ghosh HD Photos6
6/16

భార‌త జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్న ఘోష్‌

Women Cricketer Richa Ghosh HD Photos7
7/16

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో రాణించ‌లేక‌పోయిన రిచా

Women Cricketer Richa Ghosh HD Photos8
8/16

4 మ్యాచ్‌ల్లో కేవ‌లం 19 ప‌రుగులు చేసిన రిచా ఘోష్

Women Cricketer Richa Ghosh HD Photos9
9/16

డ‌బ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రిచా

Women Cricketer Richa Ghosh HD Photos10
10/16

త‌న వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో 'లేడి ధోని'గా పేరు గాంచిన రిచా

Women Cricketer Richa Ghosh HD Photos11
11/16

Women Cricketer Richa Ghosh HD Photos12
12/16

Women Cricketer Richa Ghosh HD Photos13
13/16

Women Cricketer Richa Ghosh HD Photos14
14/16

Women Cricketer Richa Ghosh HD Photos15
15/16

Women Cricketer Richa Ghosh HD Photos16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement