1/37
నిగనిగలా బంగాలు నగలు.. మనసు దోచే సోయగాలు (ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
2/37
ఓటర్లకు నిజాయితీ లేదని ఎవరన్నారు.. డబ్బులు ఎక్కువిచ్చినోళ్లకే నిజాయితీ ఓటిస్తుంటే.. (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
3/37
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగే బదులు... ఏడు కొండలు ఎక్కి వెంకన్న దర్శనం చేసుకున్నా సరిపోమేది.. ( ఫోటో : విజయ్‌క్రిష్ణ, అమరావతి)
4/37
చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు : (ఫోటో : వడ్డె శ్రీనివాసులు, ఫొటోగ్రాఫర్, కర్నూలు)
5/37
ఓహో! మరీ అంతలా మనషుల్ని భయపెట్టాలని చూడకు.. మనషులు భయపెడితే జడుసుకుని మళ్లీ చస్తావ్! (ఫోటో : దయాకర్, హైదరాబాద్)
6/37
పరుగులు పెట్టే నగరం నిద్దుర ఒడిలోకి జారుతోంది.. (ఫోటో : కే రమేష్ బాబు, హైదరాబాద్)
7/37
కాన్సర్ పేషెంట్ తో సెల్ఫీ దిగుతున్న నటి గౌతమీ : ( ఫోటో : విజయ్‌క్రిష్ణ, అమరావతి)
8/37
తల్లీ! నన్ను ఇప్పుడొదిలేయవే.. మా కోర్టులోకి వచ్చినపుడు నిన్నువదిలేస్తా.. ( ఫోటో : రియాజుద్దిన్, ఏలూరు)
9/37
సమస్యలు అడ్డంగా ఉన్నా.. స్కూలుకు మాత్రం సిద్ధంగా ఉండాలి (ఫోటో : ఎమ్ వీ రమణ, గుంటూరు)
10/37
మీ పిడికిళ్ల కంటే! మీ సంకల్పం గొప్పది సిమెంటు పెంకులేంటి.. గోడలే బద్దలవుతాయి.. ( ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
11/37
నే ఆటోవాణ్ని కాదయ్యా! కారువాణ్నే ఏదో పది ఓట్లు రాలుతాయి కదా అని (ఫోటో : నాగరాజు, హైదరాబాద్)
12/37
వినతులు వినే తీరిక ప్రభుత్వాలకు లేనపుడు.. గొప్ప వాళ్ల విగ్రహాలకు విన్నవించుకోక తప్పదు ( ఫోటో : రవికుమార్, హైదరాబాద్)
13/37
రేపొద్దున గద్దెక్కాలంటే.. ఈ రోజు ఇలా కారెక్కక తప్పదు! (ఫోటో : సాయిదత్, హైదరాబాద్)
14/37
నల్లని ఆ మబ్బు నీడలో నిదురించే నది (ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్)
15/37
బాబాయ్! ఓట్లిచ్చే ఆవును పంపించావుగా!.. ఇక పితికితే ఓట్లొచ్చేయ్యాలంతే! (ఫోటో : శ్రీశైలం, హైదరాబాద్)
16/37
నేనింత బాగా కటింగ్ చేయగలనని ఇప్పుడే తెలిసిందే.. అందుకే ఈ ఆనందబాష్పాలు( ఫోటో : వేణుగోపాల్, జగిత్యాల)
17/37
అయ్యా! ప్రయోగాలు చేయటానికి నా గడ్డమే దొరికిందా.. మీకే ఓటేస్తాను ఒదిలేయండయ్యా...( ఫోటో : శైలేందర్ రెడ్డి, జగిత్యాల)
18/37
ఈ మూల మలుపు యమ పురికి పిలుపు
19/37
చిన్న చిన్న సరదాలు తీర్చుకోవటంలో ఉన్న ఆనందమే కదా! పరిపూర్ణమైన జీవితమంటే (ఫోటో : హుశ్సేన్ ,కర్నూలు)
20/37
కలెక్టరేట్ ఎదుట చలికి తట్టుకోలేక బ్యానర్లను కప్పుకుని పడుకున్న దశ్యం : (ఫోటో : వడ్డె శ్రీనివాసులు, ఫొటోగ్రాఫర్, కర్నూలు)
21/37
సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్న కళాశాలల విద్యార్థినులు (ఫోటో : వడ్డె శ్రీనివాసులు, ఫొటోగ్రాఫర్, కర్నూలు)
22/37
మనకు కష్టమొస్తే పోలీసులకు చెప్పుకంటాం.. అలాంటిది పోలీసులకే కష్టమొస్తే! (ఫోటో: మురళీమోహన్, మహాబూబాబాద్)
23/37
ఏయ్! ఎవరూ డిస్ట్రబ్ చేయకండి.. సారు ఏ పని చేసినా.. సిన్సియర్‌గా చేస్తారు. (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్ నగర్)
24/37
ఊగినా.. గుండె ఆగినా.. తిరిగి వచ్చునా! చిన్ననాడు సరదాగా తిరిగిన రంగుల రాట్నపు అనుభవాలు (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)
25/37
మాటలు పలకలేని భావాలు.. చేతలు పలికించగలవు (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)
26/37
చూడు.. చూడు.. కోమటి రెడ్డి తాత వచ్చాడు.. నువ్వు పెద్దయ్యాక ఆయనకే ఓటెయ్యాలి (ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
27/37
ఎన్నికల టైం దగ్గరయ్యే సరికి ప్రచార సామాగ్రికి కూడా పార్టీ మీద మమకారం పెరిగిపోయింది. అందుకే అడ్డంపడి మరీ ఆపుతున్నాయి..(ఫోటో : కైలాశ్, నిర్మల్)
28/37
సారుకు కష్టపడకుండా ఊరికే ఏదీ తీసుకునే అలవాటు లేదు అందుకే.. (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
29/37
కళ్లు విప్పిన సీతాకోక చిలుక అందం.. (ఫోటో: సతీష్ కే, సిద్ధిపేట)
30/37
నాకు ఓటు హక్కులేదు కదా! నన్ను ఎందుకు ఎత్తుకున్నావు.. కిందకు దింపు పెద్దాయ్యాక ఎత్తుకుందువు గాని( ఫోటో : యాకయ్య, సూర్యాపేట)
31/37
నేను ఆంజనేయస్వామి భక్తున్ని రా! గాల్లోకి ఎగిరానంటే.. (ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)
32/37
ప్రమాదంతో ఆటలాడినా.. ప్రాణాలను పణంగా పెట్టినా ఒక పూట కడుపునింపుకోవటానికే.. (ఫోటో : చక్రపాణి, విజయవాడ)
33/37
కృష్ణమ్మ ఒడిలో సైకత శిల్పమా.. ఓటర్ల మదిలో నిజాయితీని నింపుమా! (ఫోటో : కిషోర్, విజయవాడ)
34/37
మనసుతో చూడటమే కాదు.. మనసుంటే ఆడటం కూడా వస్తుంది.. ( ఫోటో : మోహన్ రావ్, విజయనగరం)
35/37
తెల్లవాళ్లను తరమటానికి మాతాతలు ఆయుధాలు పట్టారు.. మా కష్టాల్ని తరిమికొట్టడానికి మాతో ఇలా ఆయుధాలు పట్టిస్తున్నారు..( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)
36/37
ఎండకు ఎండినా... వానకు తడిసినా.. మోడు బారినా.. నిలువునా రాలినా.. ఆకరి అణువులో కూడా పరోపకారమే.. ( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)
37/37
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..(ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)