-
ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Wed, Apr 02 2025 12:32 PM -
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2: ద రూల్, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని బాక్సాఫీస్ క్వీన్‌గానూ మారింది.
Wed, Apr 02 2025 12:25 PM -
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది.
Wed, Apr 02 2025 12:25 PM -
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ప్రధాన పాత్ర పోషించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. కిశోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. రామస్వామి రెడ్డి, ఎ.
Wed, Apr 02 2025 12:15 PM -
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
కృషి, పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించగలడు. తాను ఏ స్థితిలో ఉన్నా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరగలడు. అందుకు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మల్ మిండా(66) జీవితమే ఉదాహరణ.
Wed, Apr 02 2025 12:06 PM -
రిజ్వాన్, బాబర్ విఫలం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మారటం లేదు. వరుస ఓటములతో చతికిల పడ్డ పాక్.. తాజాగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది.
Wed, Apr 02 2025 12:01 PM -
హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. టాప్ గన్, బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో యావత్ సినీ ప్రపంచాన్ని అలరించిన హాలీవుడ్ హీరో వాల్ కిల్మర్ (Val Kilmer)(65) కన్నుమూశారు.
Wed, Apr 02 2025 11:57 AM -
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: మావోయిస్ట్ రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
Wed, Apr 02 2025 11:49 AM -
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
‘‘బోల్ బేబీ బోల్...’’ పాట గుర్తుందా? ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ... ఒకప్పుడు యూత్ మొత్తాన్ని ఊపేసిన బాలీవుడ్ పాట ఇది! పాటెలా ఉన్నా.. దానికి స్టెప్పులేసిన జావేద్ జాఫ్రీ... ఒక్కదెబ్బకు బాగా పాపులర్ అయిపోయాడు కూడా!
Wed, Apr 02 2025 11:46 AM -
జీబ్లీ ఇమేజ్.. పర్సనల్ డ్యామేజ్?
జీబ్లీ ఇమేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇమేజ్ టూల్. ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీ ఏఐ టూల్ ద్వారా తీసుకొచి్చన ఈ జీబ్లీ ఇమేజ్ క్రియేషన్ టూల్‌ను పిల్లల నుంచి ప్రముఖులు, దేశాధినేతల వరకు తెగ వాడేస్తున్నారు.
Wed, Apr 02 2025 11:44 AM -
మహిళలకు డిజిటల్ స్కిల్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Wed, Apr 02 2025 11:34 AM -
HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
సాక్షి, గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.
Wed, Apr 02 2025 11:33 AM -
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత.
Wed, Apr 02 2025 11:25 AM -
అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..
అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది.
Wed, Apr 02 2025 11:24 AM -
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మరికాసేపట్లో భేటీ కానున్నారు.
Wed, Apr 02 2025 11:23 AM -
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
చందుర్తి (వేములవాడ): బాకీ డబ్బుల వివాదంలో తన భార్య చేయి పట్టుకున్నారని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.
Wed, Apr 02 2025 11:19 AM
-
రీ రిలీజ్ ప్రభాస్ సలార్ సంచలనం.. మొత్తం వసూళ్లు ఎంతంటే..!

జూనియర్ జక్కన్న: Anil Ravipudi
జూనియర్ జక్కన్న: Anil Ravipudi
Wed, Apr 02 2025 12:27 PM -
ఆంధ్రప్రదేశ్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం
ఆంధ్రప్రదేశ్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం
Wed, Apr 02 2025 12:03 PM -
KSR Live Show: సూపర్ సిక్స్ బిస్కెట్.. HCU భూములపై ఆగని రగడ
సూపర్ సిక్స్ బిస్కెట్.. HCU భూములపై ఆగని రగడ
Wed, Apr 02 2025 11:43 AM -
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో YS జగన్ భేటీ

Wed, Apr 02 2025 11:36 AM -
పుష్ప-2ను మించి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా

Wed, Apr 02 2025 11:18 AM -
జయం మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మీనే తీసుకున్నాం : నితిన్

Wed, Apr 02 2025 11:09 AM
-
రీ రిలీజ్ ప్రభాస్ సలార్ సంచలనం.. మొత్తం వసూళ్లు ఎంతంటే..!
రీ రిలీజ్ ప్రభాస్ సలార్ సంచలనం.. మొత్తం వసూళ్లు ఎంతంటే..!
Wed, Apr 02 2025 12:39 PM -
జూనియర్ జక్కన్న: Anil Ravipudi
జూనియర్ జక్కన్న: Anil Ravipudi
Wed, Apr 02 2025 12:27 PM -
ఆంధ్రప్రదేశ్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం
ఆంధ్రప్రదేశ్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం
Wed, Apr 02 2025 12:03 PM -
KSR Live Show: సూపర్ సిక్స్ బిస్కెట్.. HCU భూములపై ఆగని రగడ
సూపర్ సిక్స్ బిస్కెట్.. HCU భూములపై ఆగని రగడ
Wed, Apr 02 2025 11:43 AM -
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో YS జగన్ భేటీ
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో YS జగన్ భేటీ
Wed, Apr 02 2025 11:36 AM -
పుష్ప-2ను మించి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా
పుష్ప-2ను మించి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా
Wed, Apr 02 2025 11:18 AM -
జయం మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మీనే తీసుకున్నాం : నితిన్
జయం మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మీనే తీసుకున్నాం : నితిన్
Wed, Apr 02 2025 11:09 AM -
ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Wed, Apr 02 2025 12:32 PM -
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2: ద రూల్, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని బాక్సాఫీస్ క్వీన్‌గానూ మారింది.
Wed, Apr 02 2025 12:25 PM -
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది.
Wed, Apr 02 2025 12:25 PM -
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ప్రధాన పాత్ర పోషించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. కిశోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. రామస్వామి రెడ్డి, ఎ.
Wed, Apr 02 2025 12:15 PM -
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
కృషి, పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించగలడు. తాను ఏ స్థితిలో ఉన్నా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరగలడు. అందుకు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మల్ మిండా(66) జీవితమే ఉదాహరణ.
Wed, Apr 02 2025 12:06 PM -
రిజ్వాన్, బాబర్ విఫలం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మారటం లేదు. వరుస ఓటములతో చతికిల పడ్డ పాక్.. తాజాగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది.
Wed, Apr 02 2025 12:01 PM -
హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. టాప్ గన్, బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో యావత్ సినీ ప్రపంచాన్ని అలరించిన హాలీవుడ్ హీరో వాల్ కిల్మర్ (Val Kilmer)(65) కన్నుమూశారు.
Wed, Apr 02 2025 11:57 AM -
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: మావోయిస్ట్ రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
Wed, Apr 02 2025 11:49 AM -
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
‘‘బోల్ బేబీ బోల్...’’ పాట గుర్తుందా? ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ... ఒకప్పుడు యూత్ మొత్తాన్ని ఊపేసిన బాలీవుడ్ పాట ఇది! పాటెలా ఉన్నా.. దానికి స్టెప్పులేసిన జావేద్ జాఫ్రీ... ఒక్కదెబ్బకు బాగా పాపులర్ అయిపోయాడు కూడా!
Wed, Apr 02 2025 11:46 AM -
జీబ్లీ ఇమేజ్.. పర్సనల్ డ్యామేజ్?
జీబ్లీ ఇమేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇమేజ్ టూల్. ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీ ఏఐ టూల్ ద్వారా తీసుకొచి్చన ఈ జీబ్లీ ఇమేజ్ క్రియేషన్ టూల్‌ను పిల్లల నుంచి ప్రముఖులు, దేశాధినేతల వరకు తెగ వాడేస్తున్నారు.
Wed, Apr 02 2025 11:44 AM -
మహిళలకు డిజిటల్ స్కిల్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Wed, Apr 02 2025 11:34 AM -
HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
సాక్షి, గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.
Wed, Apr 02 2025 11:33 AM -
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత.
Wed, Apr 02 2025 11:25 AM -
అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..
అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది.
Wed, Apr 02 2025 11:24 AM -
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మరికాసేపట్లో భేటీ కానున్నారు.
Wed, Apr 02 2025 11:23 AM -
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
చందుర్తి (వేములవాడ): బాకీ డబ్బుల వివాదంలో తన భార్య చేయి పట్టుకున్నారని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.
Wed, Apr 02 2025 11:19 AM -
పర్యాటకం శాతం
Wed, Apr 02 2025 11:33 AM -
'శారీ' మూవీ ప్రీరిజ్లో మెరిసిన నటి ఆరాధ్య దేవి (ఫొటోలు)
Wed, Apr 02 2025 11:21 AM