-
నా సోదరి మరణం తీవ్రంగా కలిచివేసింది: మెాగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు.
-
‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’
తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
Fri, Mar 28 2025 03:05 PM -
మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ
ఢిల్లీ : మయన్మార్ (Myanmar earthquake)ను కుదిపేసిన భూకంపంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Fri, Mar 28 2025 02:28 PM -
నేరుగా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. చాలా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలా ఇప్పుడో హిందీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎప్పుడు రాబోతుంది?
Fri, Mar 28 2025 02:23 PM -
కేంద్రంతో దక్షిణాది రాష్ట్రాలు అమీ తుమీ!
జనసంఖ్య ప్రాతిపదికగా నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరుగుతుందనే ప్రకటనపై పార్లమెంట్‌లోనూ, బయటా దక్షిణాది రాష్ట్రాల వారు ప్రకంపనలు పుట్టిస్తున్నారు.
Fri, Mar 28 2025 02:22 PM -
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
Fri, Mar 28 2025 02:19 PM -
Robinhood : సర్ప్రైజ్... హుక్ స్టెప్ లేపేశారు!
రాబిన్‌హుడ్(Robinhood) సినిమాను బాగా జనాల్లోకి తీసుకెళ్లిన పాట ‘అదిదా సర్ప్రైజ్’. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ఎంత సూపర్ హిట్ అయిందో దానికంటే ఎక్కువగా కేతికా శర్మ వేసిన స్టేప్పులు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి.
Fri, Mar 28 2025 02:19 PM -
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ చేసిన శోభా శెట్టి.. ఎందుకంటే?
శోభా శెట్టి (Shobha Shetty).. కొంతకాలం క్రితం వరకు ఈమెను కార్తీకదీపం మోనితగానే గుర్తుపెట్టుకున్నారు జనాలు. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో శోభా శెట్టిగానూ గుర్తింపు తెచ్చుకుంది. షోలో తను లవ్‌లో ఉన్నట్లు తెలిపింది.
Fri, Mar 28 2025 02:12 PM -
బ్రిటన్ వీడనున్న బిలియనీర్?: కారణం ఇదే..
చాలామంది ధనవంతులు పన్ను మినహాయింపులు కల్పించే దేశాలలో స్థిరపడటానికి మక్కువ చూపిస్తారు. ఇప్పటికే కొంతమంది బ్రిటన్‌లో స్థిరపడ్డారు. అయితే అక్కడి ప్రభుత్వం.. ఇప్పటి వరకు అమలులో ఉన్న 'నాన్-డోమ్' పన్ను విధానాన్ని రద్దు చేసే దిశగా ఆలోచిస్తోంది.
Fri, Mar 28 2025 02:11 PM -
పరిస్థితులు ఎలా ఉన్నా గెలవడం అంటే ఇదే..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి.
Fri, Mar 28 2025 02:10 PM -
భూకంపం ధాటికి.. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: మయన్మార్ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయ్లాండ్పైనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం.. ప్రత్యేకించి రాజధాని బ్యాంకాక్ భారీ ప్రకంపనతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది.
Fri, Mar 28 2025 02:10 PM -
ఘనంగా వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, విజయవాడ: సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Fri, Mar 28 2025 02:08 PM -
వాట్సప్ మేసేజ్‌లతో రూ.90 కోట్లు రికవరీ
పన్ను ఎగవేతదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఎన్క్రిప్టెడ్ సందేశాలు, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేసే వెసులుబాటును పన్ను అధికారులకు కల్పించే ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు.
Fri, Mar 28 2025 01:47 PM -
న్యూట్రోజెనా ప్రచారకర్తగా శ్రద్ధా కపూర్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ కెన్వ్యూ తమ స్కిన్‌కేర్ బ్రాండ్ న్యూట్రోజెనా కింద కొత్తగా హైడ్రోబూస్ట్ సన్‌స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 ఉత్పత్తిని ఆవిష్కరించింది.
Fri, Mar 28 2025 01:39 PM -
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. మరో కేసు నమోదు
ఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Fri, Mar 28 2025 01:34 PM -
ఇగ్నిషియో క్రికెట్ సిరీస్ విజేతగా ‘బ్యాట్ కేవ్’ జట్టు
ఎస్ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఇగ్నిషియో స్టార్ వార్ సీజన్ 2 విజేతగా ది బ్యాట్ కేవ్ జట్టు నిలిచింది.
Fri, Mar 28 2025 01:30 PM -
సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత?
సాక్షి, హైదరాబాద్: కేవలం ప్రమోటర్లు, ఇన్ఫ్లూ్యయెన్సర్ల దగ్గరే ఆగకుండా బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
Fri, Mar 28 2025 01:25 PM -
ఆస్కార్ నామినేషన్.. ఇండియాలో రిలీజ్‌కు నోచుకోని చిత్రం
యూకే నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమా సంతోష్ (Santosh Movie). బ్రిటీష్ ఇండియన్ ఫిలిం మేకర్ సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ మూవీ భారత్‌లో రిలీజ్‌కు నోచుకోవడం లేదు.
Fri, Mar 28 2025 01:19 PM
-
Myanmar Earthquake: ఎక్కడికక్కడ చీలిపోయిన భూమి.

Fri, Mar 28 2025 03:12 PM -
మెజారిటీ లేదు, స్థానాలు లేవు ... YSRCP నేతలు స్ట్రాంగ్ కౌంటర్

Fri, Mar 28 2025 03:07 PM -
బ్యాంకాక్ లో భారీ భూకంపం
బ్యాంకాక్ లో భారీ భూకంపం
Fri, Mar 28 2025 03:02 PM -
అక్రమవలసలపై మోదీ ఉక్కుపాదం
అక్రమవలసలపై మోదీ ఉక్కుపాదం
Fri, Mar 28 2025 02:58 PM -
కాంట్రాక్ట్ లెక్చరర్ కు రెడ్ బుక్ వేధింపులు

Fri, Mar 28 2025 01:22 PM
-
నా సోదరి మరణం తీవ్రంగా కలిచివేసింది: మెాగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు.
Fri, Mar 28 2025 03:17 PM -

Fri, Mar 28 2025 01:19 PM -
Myanmar Earthquake: ఎక్కడికక్కడ చీలిపోయిన భూమి.
Myanmar Earthquake: ఎక్కడికక్కడ చీలిపోయిన భూమి.
Fri, Mar 28 2025 03:12 PM -
మెజారిటీ లేదు, స్థానాలు లేవు ... YSRCP నేతలు స్ట్రాంగ్ కౌంటర్
మెజారిటీ లేదు, స్థానాలు లేవు ... YSRCP నేతలు స్ట్రాంగ్ కౌంటర్
Fri, Mar 28 2025 03:07 PM -
బ్యాంకాక్ లో భారీ భూకంపం
బ్యాంకాక్ లో భారీ భూకంపం
Fri, Mar 28 2025 03:02 PM -
అక్రమవలసలపై మోదీ ఉక్కుపాదం
అక్రమవలసలపై మోదీ ఉక్కుపాదం
Fri, Mar 28 2025 02:58 PM -
కాంట్రాక్ట్ లెక్చరర్ కు రెడ్ బుక్ వేధింపులు
కాంట్రాక్ట్ లెక్చరర్ కు రెడ్ బుక్ వేధింపులు
Fri, Mar 28 2025 01:22 PM -
కంగారూ దేశంలో సమంత.. ఫుల్ చిల్ అవుతూ (ఫొటోలు)
Fri, Mar 28 2025 01:32 PM -
చీర అందాలతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
Fri, Mar 28 2025 01:25 PM