సిమ్ కార్డులతో అయ్యప్ప దేవాలయం..
సిమ్‌కార్డులతో అయ్యప్ప భక్తుడు చిరంజీవి తయారు చేసిన అయ్యప్ప దేవాలయం
మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు గోసుకొండ చిరంజీవి సిమ్‌కార్డులతో అయ్యప్పస్వామి దేవాలయం నమూనా తయారు చేసి అందరి దృష్టి ఆకర్షింస్తున్నాడు. సెల్‌షాప్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న చిరంజీవి షాపులో పనికిరాని సిమ్‌కార్డులను పోగుచేసి ఫెవికాల్, ఫెవిస్టిక్, వైట్ టేప్ సహాయంతో శబరిలోని అయ్యప్పస్వామి దేవాలయం నమూనాను తయారు చేశాడు. దీనిని రంగురంగు కాగితాలతో అలంకరించాడు.