కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి
సీతానగరం: తూర్పుగోదావరి జిల్లాలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. సీతానగరం మండలం బొబ్బిలి లంక సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ నెల 10వ తేదీన కారు కాలువలో పడినట్లు తెలుస్తోంది. బొబ్బిలి కాలువ వద్ద మూడు మృతదేహాలను ఈరోజు కనుగొన్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియలేదు.