ప్రవేశాలు
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ దూర విద్యా విధానంలో భాగంగా కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పీజీ డిప్లొమా
వ్యవధి: ఏడాది
విభాగాలు: పేటెంట్స్ లా, సైబర్ లాస్, మీడియా లాస్, ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తులకు చివరి తేది: మే 30
వెబ్సైట్: www.nalsarpro.org
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, అమర్కంటక్(మధ్యప్రదేశ్) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంఏ: ఏనిషియంట్ ఇండియన్
హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ; ఎకనామిక్స్; జాగ్రఫీ; హిస్టరీ; పొలిటికల్ సైన్స్; సోషియాలజీ; ఇంగ్లిష్ లిటరేచర్; హిందీ లిటరేచర్.
ఎమ్మెస్సీ: బోటనీ, జువాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్
ఎంకాం, ఎంబీఏ, ఎంబీఏ(టూరిజం) బీఏ (హానర్స్), బీఎస్సీ (హానర్స్), బీకాం (హానర్స్), బీసీఏ, బీబీఏ, బీజేఎంసీ
ఇంటిగ్రేటెడ్ కోర్సులు(నాలుగేళ్లు): బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ
దరఖాస్తులకు చివరి తేది: మే 27
వెబ్సైట్: www.igntu.nic.i