job reminders
-
జాబ్ రిమైండర్స్
........................................................ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 710 మేనేజ్మెంట్ ట్రైనీలు దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 21, 2014 వివరాలకు: http://sail.shine.com ........................................................ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఆఫీసర్స్/అసిస్టెంట్ ఇంజనీర్స్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 2, 2014 వివరాలకు: http://ioclrecruit.in ........................................................ ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2014 వివరాలకు:www.joinindianarmy.nic.in ........................................................ నేషనల్ పవర్హైడ్రో ఎలక్ట్రిక్ కార్పొరేషన్ 180 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2014 వివరాలకు: www.nhpcindia.com ........................................................ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2014 వివరాలకు: www.nird.org.in ........................................................ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టైపెండరీ ట్రైనీ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25, 2014 వివరాలకు: www.npcil.nic.in ........................................................ -
జాబ్ రిమైండర్స్
ఇండియన్ నేవీ మ్యుజీషియన్ ఆఫీసర్లు (పర్మినెంట్ కమిషన్) అర్హత: ఏదైనా డిగ్రీ. మ్యూజిక్‌లో డిగ్రీ/డిప్లొమా లేదా పియానో గ్రేడ్-5 సర్టిఫికెట్ వయసు: 21-25 ఏళ్లు. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2013 వెబ్సైట్: www.nausenabharti.nic.in ........................................................ షార్-శ్రీహరికోట టెక్నీషియన్-బి పోస్టులు: 63 విభాగాలు: ఫిట్టర్, ప్లంబర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, పంప్ ఆపరేటర్, రిఫ్రిజిరేట్ అండ్ ఎయిర్ కండిషన్డ్ మెకానిక్, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అర్హత: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ వయసు: 18-35 ఏళ్లు దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2014 వెబ్సైట్: www.shar.gov.in ........................................................ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాళీలు: 12 అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు: 13 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు: 18 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 16, 2014 వివరాలకు: www.spmvv.ac.in ........................................................ కార్పొరేషన్ బ్యాంక్ మార్కెటింగ్ ఆఫీసర్ ఖాళీలు: 100 ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజర్ ఖాళీలు: 33 సెక్యూరిటీ మేనేజర్ ఖాళీలు: 14 ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్ ఖాళీలు: 12 రిస్క్ మేనేజర్ ఖాళీలు: 10 మిగతా విభాగాల్లో 24 స్పెషలిస్ట్ ఆఫీర్ పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2014 వెబ్సైట్: www.corpbank.com ........................................................ ఆర్మీ పబ్లిక్ స్కూల్-సికింద్రాబాద్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంటర్) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ప్రైమరీ టీచర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పీఆర్టీ (మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్) దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2014 ఈ-మెయిల్: apsrkpuram@gmail.com ........................................................ విక్రమ సింహపురి యూనివర్సిటీ-నెల్లూరు ప్రొఫెసర్ ఖాళీలు: 5 అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు: 14 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు: 24 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 17, 2014 వివరాలకు: www.simhapuriuniv.ac.in ........................................................ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టైపెండరీ ట్రైనీస్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25, 2014 వివరాలకు: http://npcil.nic.in ........................................................ -
జాబ్ రిమైండర్స్
ఎస్బీఐ 46 మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 3, 2014 వివరాలకు:www.sbi.co.in ........................................................ బీఎస్ఎఫ్ వివిధ కేటగిరీల్లో 196 పోస్టులు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జనవరి 14, 2014 వివరాలకు: http://bsf.nic.in/ ........................................................ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ వివిధ కేటగిరీల్లో 158 పోస్టులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 14, 2014 వివరాలకు:http://jobapply.in/mrpsujob ........................................................ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మిడిల్ మేనేజ్మెంట్, జూనియర్ మేనేజ్మెంట్, ఆఫీస్ అసిస్టెంట్ విభాగాల్లో 374 పోస్టులు రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:డిసెంబర్ 30, 2013 వివరాలకు: www.apgvbank.in ........................................................ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-14 ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 12, 2014 వివరాలకు:http://careerairforce.nic.in ........................................................ -
జాబ్ రిమైండర్స్
1) ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (మిలట్రీ నర్సింగ్ సర్వీస్) దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 14, 2014 వెబ్సైట్: www.indianarmy.gov.in 2) రైట్స్ లిమిటెడ్ 110 సివిల్ ఇంజనీర్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2014 వెబ్సైట్: http://new.rites.com 3) భారత్ పెట్రోలియం లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్) దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2014 వెబ్సైట్: www.bpclcareers.in 4) గెయిల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్) దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24, 2014 వెబ్సైట్: www.gailonline.com 5) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-న్యూఢిల్లీ 115 సైంటిస్ట్-బి పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 24, 2013 వెబ్సైట్: www.bis.org.in For More Job News: Visit www.sakshieducation.com -
జాబ్ రిమైండర్స్
ఇండియన్ ఆర్మీ టెరీటోరియల్ ఆర్మీ ఆఫీసర్ అర్హత: గ్రాడ్యుయేషన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2013 వెబ్సైట్: http://indianarmy.nic.in ........................................................ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్/డ్రైవర్ 70 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 21, 2013 వెబ్సైట్: www.cisf.nic.in ........................................................ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 18, 2014 వెబ్సైట్: www.ntpccareers.net ........................................................ సీఆర్పీఎఫ్ 793 కానిస్టేబుల్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 23, 2013 వెబ్సైట్: crpf.nic.in ........................................................ బీపీసీఎల్ మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాలు: మెకానికల్, కెమికల్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2014 వెబ్సైట్: www.bpclcareers.in ........................................................ For More Job News: Visit www.sakshieducation.com